సల్మాన్ ఖాన్‌ను కలుసుకున్న 'గెట్ యువర్ కిక్ విత్ సుజుకి' విన్నర్స్

By Ravi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కలుసుకోవాలనుకునే వారి కలను నిజం చేసింది సుజుకి మోటార్‌సైకిల్స్. సల్మాన్ ఖాన్ సుజుకి మోటార్‌సైకిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, సుజుకి మోటార్‌సైకిల్ 'గెట్ యువర్ కిక్ విత్ సుజుకి' పేరిట ఓ కాంటెస్ట్‌ను నిర్వహించింది.

జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎమ్‌పిఎల్) ఈ కాంటెస్ట్‌ను నిర్వహించింది. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'కిక్' (తెలుగు వెర్షన్ స్టాలిన్ రీమేక్) కోసం సుజుక్ మోటార్‌సైకిల్స్ కో-బ్రాండింగ్ చేసింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కలుసుకోవాలనుకునే వారి కలను నిజం చేసింది సుజుకి మోటార్‌సైకిల్స్. సల్మాన్ ఖాన్ సుజుకి మోటార్‌సైకిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, సుజుకి మోటార్‌సైకిల్ 'గెట్ యువర్ కిక్ విత్ సుజుకి' పేరిట ఓ కాంటెస్ట్‌ను నిర్వహించింది. జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎమ్‌పిఎల్) ఈ కాంటెస్ట్‌ను నిర్వహించింది. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'కిక్' (తెలుగు వెర్షన్ స్టాలిన్ రీమేక్) కోసం సుజుక్ మోటార్‌సైకిల్స్ కో-బ్రాండింగ్ చేసింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా జులై 21 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు 'గెట్ యువర్ కిక్ విత్ సుజుకి' అనే కాంటెస్ట్‌ను కంపెనీ ఆర్గనైజ్ చేసింది. ఈ సమయంలో సుజుకి హయాటే 110సీసీ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లందరూ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అర్హులు. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన ఐదుగురు లక్కీ విజేతలకు సల్మాన్ ఖాన్‌ను నేరుగా కలుసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని కంపెనీ గతంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో, సుజుకి తమ కాంటెస్ట్‌‌కు సంబంధించిన ఐదుగురు విజేతల వివరాలను వెల్లడి చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్‌కు చెందిన శివ్ దయాల్, జబల్‌పూర్‌కి చెందిన సురేంద్ర, జైపూర్‌‌కు చెందిన ప్రేమ్ శంకర్ మరియు హషీమ్ ఖాన్, సాసారంకు చెందిన విజయ్ కుమార్ పాండేలు గెట్ యువర్ కిక్ విత్ సుజుకి కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచారు. ఈ కాంటెస్ట్‌ను డిజిటల్ మరియు ప్రింట్ మీడియాల ద్వారా ప్రమోట్ చేశారు.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా జులై 21 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు 'గెట్ యువర్ కిక్ విత్ సుజుకి' అనే కాంటెస్ట్‌ను కంపెనీ ఆర్గనైజ్ చేసింది. ఈ సమయంలో సుజుకి హయాటే 110సీసీ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లందరూ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అర్హులు.

salman khan with suzuki contest winner

ఈ కాంటెస్ట్‌లో గెలిచిన ఐదుగురు లక్కీ విజేతలకు సల్మాన్ ఖాన్‌ను నేరుగా కలుసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని కంపెనీ గతంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో, సుజుకి తమ కాంటెస్ట్‌‌కు సంబంధించిన ఐదుగురు విజేతల వివరాలను వెల్లడి చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

salman khan and suzuki contest winner get you kick

జైపూర్‌కు చెందిన శివ్ దయాల్, జబల్‌పూర్‌కి చెందిన సురేంద్ర, జైపూర్‌‌కు చెందిన ప్రేమ్ శంకర్ మరియు హషీమ్ ఖాన్, సాసారంకు చెందిన విజయ్ కుమార్ పాండేలు గెట్ యువర్ కిక్ విత్ సుజుకి కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచారు. ఈ కాంటెస్ట్‌ను డిజిటల్ మరియు ప్రింట్ మీడియాల ద్వారా ప్రమోట్ చేశారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 20, 2014, 10:08 [IST]
English summary
Suzuki has made the dream come true for 5 lucky people who got to meet superstar Salman Khan after winning Suzuki Motorcycles’ ‘Get Your Kick With Suzuki’ contest. The contest was organized by Suzuki Motorcycle India Private Limited (SMIPL), a subsidiary of one of the world’s leading two-wheeler manufacturers, Suzuki Motor Corporation, Japan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+