కొత్త ఆర్‌సి మోటార్‌సైకిల్ వీడియోని ఆవిష్కరించిన కెటిఎమ్

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ విక్రయిస్తున్న నేక్డ్ డ్యూక్ సిరీస్ బైక్‌ల మాదిరిగానే ఆర్‌సి సిరీస్ మోటార్‌సైకిళ్లు కూడా అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇవి ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్స్. ఇండియన్ మార్కెట్లో త్వరలోనే ఆర్‌సి సిరీస్ మోటార్‌సైకిళ్లు కూడా విడుదల కానున్నాయి. ఇప్పటికే కెటిఎమ్ ఈ బైక్‌లను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

కెటిఎమ్ ఆర్‌సి125, ఆర్‌సి200, ఆర్‌సి390 బైక్‌లను విడుదల చేసేందుకు కెటిఎమ్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో ముందుగా కెటిఎమ్ ఆర్‌సి125 మార్కెట్లో విడుదల కానుంది. కాగా.. కెటిఎమ్ ఇటీవలే ఈ బైక్‌కి సంబంధించి ఓ టీజర్ వీడియోని విడుదల చేసింది. ఇది కెటిఎమ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ లైవరీతో డిజైన్ చేయబడినది.

ఈ వీడియోలో కెటిఎమ్ తమ ఆర్‌సి125 బైక్‌కు సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, ఇది త్వరలోనే మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈలోపుగా వీడియోని చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0w4SQPALDJM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, August 1, 2014, 17:35 [IST]
English summary
The KTM RC range of motorcycles is the among the most highly anticipated launched across the globe. The Austrian manufacturer has been testing its motorcycle in India extensively prior to its launch. They plan to launch three motorcycles RC125, RC 200 and RC390.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+