82 మైలేజ్‌తో దుమ్ములేపనున్న డిస్కవర్ ?

By Vinay

బజాజ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లో ఒక కొత్త లైనప్ తయారుచేసే ఆలోచనలో ఉంది. భారత్‌లో తమ అన్ని సరికొత్త డిస్కవర్ 125 మోటార్ సైకిళ్లను ఆవిష్కరించింది.

ఈ భారత ద్వి-చక్రవాహన తయారీ సంస్థ డ్రమ్ బ్రేక్ కలిగిన డిస్కవర్ 125 ధర రూ 52,002(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గాను డిస్క్ బ్రేక్ కలిగిన డిస్కవర్ 125 ధర రూ 55,000(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గాను నిర్ణయించింది.

bajaj

స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 124.66 సీసీ, సింగిల్ సిలిండర్, డీటీఎస్-ఐ.
హార్స్‌పవర్ : 10.85.
టార్క్ : 10.8ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 5-స్పీడ్.
ఫ్యూయల్ : ఎఫీసియన్సీ 82.5కి.మీ/లీ.

bajaj

కొత్త డిస్కవర్‌లో టెక్నికల్‌గా ఎటువంటి మార్పు లేకుండా ఎక్కుమ మైలేజ్‌ను ఇచ్చే విధంగా తీర్చిదిద్దబడింది. ఇందన ఆదా మినహా ఫీచర్స్‌లో ఎటువంటి మార్పులు లేవు.

బజాజ్ ఆటో డిస్కవర్ 125ను డీప్ రెడ్ గ్రాఫిక్స్‌తో ఎబోని బ్లాక్ మరియు బ్లూ గ్రాఫిక్స్‌తో ఎబోని బ్లాక్ వంటి రెండు కలర్లను అందిస్తోంది. ఇది 8 లీటర్ల ఇందన సామర్థ్యంతో 1.5 లీ రిసర్వ్ కెపాసిటిని కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 6, 2015, 17:44 [IST]
English summary
Bajaj Auto is on a launch spree is they plan to revamp their existing lineup of products in the market. They have now launched their all-new Discover 125 motorcycle across India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+