బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 టీజర్ వీడియో విడుదల

By Ravi

బజాజ్ ఆటో 'పల్సర్ ఆర్ఎస్200' (Pulsar RS200) పేరుతో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ కొత్త బైక్‌కి సంబంధించి ఓ టీజర్ ఫొటోని విడుదల చేసిన కంపెనీ తాజాగా ఓ టీజర్ వీడియోని కూడా రిలీజ్ చేసింది.

ఈ టీజర్ వీడియోని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న పల్సర్ బైక్‌లలో కెల్లా అత్యంత శక్తివంతమైన పల్సర్ బైక్ ఇదని కంపెనీ తమ టీజర్‌లో పేర్కొంది.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 200ఎన్ఎస్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఈ కొత్త పల్సర్ ఆర్ఎస్200లోను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఇంజన్‌ను ట్యూనింగ్ చేసే అకాశం కూడా ఉంది.

పల్సర్ 200ఎన్ఎస్‌లోని 199.5సీసీ, సింగిల్ సిలిండర్, 3-స్పార్క్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 24.4 పిఎస్‌ల శక్తిని, 18.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

మరి ఆలస్యం చేయకుండా ఆ టీజర్ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="https://www.youtube.com/embed/5MxJYqNHMdM" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, March 18, 2015, 15:40 [IST]
English summary
India has been patiently waiting for a new Pulsar to be launched from the stables of Bajaj Auto. There was confusion as to which of their models would be introduced. They have now confirmed through their fanpage that the upcoming launch will be of a Pulsar RS 200.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+