అధికారికంగా భారత్ కు వచ్చిన డుకాటి ఢిల్లీలో మొదటి ఔట్ లెట్ ప్రారంభం

By Vinay

ఇటాలియన్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ డుకాటి అధికారికంగా భారత్ కు ప్రవేశింది. తన మొదటి ఔట్ లెట్ ను ఢిల్లీలో ప్రారంభించింది. ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రానున్న అక్టోబర్ లో బెంగళూరులో డీలర్ షిప్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

డుకాటి తన మొదటి ఔట్ లెట్ ను ఢిల్లీలో ప్రారంభిస్తూనే రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది.

ducati showroom delhi

ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆసియా ప్రాంత సేల్స్ మరియు మార్కెటింగ్ మేనేజర్ పియర్ ఫ్రాన్సిస్కో, డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూరు హాజరయ్యారు.

ప్రస్తుతం డుకాటి భారత్ లో క్రింది మోడళ్లను ప్రవేశపెట్టింది.

  • మాన్స్టర్ 821
  • మాన్స్టర్ ఎస్2ఆర్
  • మాన్స్టర్ 795
  • హైపర్ మోటార్డ్
  • హైపర్ స్ట్రడా
  • డయావెల్ 899
  • డయావెల్ 1299
  • డయావెల్ 1299ఎస్
  • పనిగేల్ ఆర్
ducati showroom delhi

ప్రపంచంలో మిగతా ప్రాంతాల్లో లాగే భారత్ లోను సర్వీసులను ప్రారంభించి కస్టమర్లలో మంచి పేరు పొందటమే డుకాటి తన లక్ష్యంగా పెట్టుకుంది.

ducati showroom delhi

డుకాటి ఈ ఏడాది ముగింపులోపు బెంగళూరు, పూనే మరియు హైదరాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లో తమ ఔట్ లెట్ లను ప్రారంభించనుంది.

ducati showroom delhi
ducati showroom delhi

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2015, 11:51 [IST]
English summary
Ducati, has officially arrived in India, and have inaugurated its first outlet in Delhi. The motorcycle brand will soon open its next dealership in Bangalore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+