మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం...

By Anil

డుకాటి ప్రముఖ స్పోర్ట్స్ బైకులను అందించే సంస్థగా మనకు ఎంతో సుపరిచతం. డుకాటి తమ మోడల్స్‌నున ఒక్కొక్కటిగా 2015 మిలాన్ మోటార్ షోలో పరిచేస్తూ వస్తోంది. అందులో భాగంగానే డుకాటి తన కొత్త మల్టీ స్ట్రాడా 1200 స్పూర్తితో పైక్స్ పీక్ ఎడిషన్ బైకును విడుదలల చేసింది.

డుకాటి నుండి విడుదలైన పైక్స్ పీక్ ఎడిషన్ బైకు గురించి మరిన్ని విషయాలు క్రింది కథనాలలో.....

మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

పైక్స్ పీక్ ఎడిషన్‌ బైక్‌లో ట్విన్ సిలిండర్ గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ కలదు. ఇది దాదాపుగా 160బిహెచ్‌పి మరియు 136ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌‌లో సరైన సమయంలో స్పార్క్ రావడానికి డెస్మోడ్రామిక్ వేరబుల్ టైమింగ్ సిస్టమ్‌ను కల్పించారు.

మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

అయితే ఇందులో ఇంతకు ముందు గల బేస్ మోడల్ కన్నా కొత్తగా ఏమున్నాయని అనుకుంటున్నారా? మెకానికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల ఓలిన్స్ సస్పెన్షన్ సిస్టమ్‌ని ముందు మరియు వెనుకవైపున అందించారు.

మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

ఇందులో గల సైలెన్సర్‌లో కార్బన్ ఫైబర్ టెర్నిగ్నోని అనే పదార్థాన్ని ఉపయోగించి మఫ్లర్‌లను తయారు చేశారు. మూడు స్పోక్స్ గల అల్లాయ్ వీల్స్ మరియు విండ్ షీల్డ్ ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు.

మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

డుకాటికు చెందిన మల్టీస్ట్రాడర్ పైక్స్ పీక్ ఎడిషన్‌లో మూడు ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి.అవి

  • టోర్నింగ్ ప్యాక్
  • అర్బన్ ప్యాక్
  • ఎండ్యురో ప్యాక్
  • మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

    టోర్నింగ్ ప్యాక్ మోడల్‌లో గల ఫీచర్స్

    • హీటెడ్ గ్రిప్స్
    • స్యాడిల్ బ్యాగ్స్
    • మరియు సెంటర్ స్టాండ్
    • మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

      అర్బన్ ప్యాక్ మోడల్ ఆఫర్ చేస్తున్న ఫీచర్లు

      టాప్ కేస్

      యుయస్‌బి‌తో లాక్ చేయగల ట్యాంక్ బ్యాగ్ కేస్ ఇందులో ఉన్నాయి.

      మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

      ఎండ్యురో ప్యాక్ మోడల్ అందిస్తున్న ఫీచర్లు

      యల్‌ఇడి లైట్లు

      టోరా టెక్ ఇంజన్

      రేడియేటర్ క్రాష్ బార్స్

      సంప్ గార్డ్

      కిక్ స్టాండ్

      ఆఫ్-రోడ్ ఫుట్ పెగ్స్ వంటి ఎన్నో అధునాతనమైన ఫీచర్లు అందిస్తోంది.

      మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం

      డుకాటి పైక్స్ పీక్ మల్టీస్ట్రాడా 1200 మోటార్ బైక్ కేవలం రెండు రంగుల్లో మాత్రమే అందించింది. అవి

      ఎరుపు మరియు వైట్ రేస్ లివరీ.

      ఈ స్పోర్ట్స్ బైకు గురించి ఇంత వరకు తెలుసుకున్నాము కదా. ఇక్కడ గల వీడియో క్లిక్ చేయండి డుకాటి మల్టీ స్ట్రాడా 1200 పైక్స్‌ పీక్ ఎడిషన్ గురించి మరింత తెలుసుకోండి.

      2015 మిలాన్ మోటార్ షోలో ప్రదర్శించబడుతున్న మరిన్ని టూవీలర్ల గురించి తెలుసుకోండి.

More from DriveSpark

Article Published On: Friday, November 20, 2015, 13:08 [IST]
English summary
Ducati Unveils New Multistrada 1200 Pikes Peak Edition At EICMA — Images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+