మోటో జిపి స్డార్ రేసర్ వాలెంటినో రోస్సి చేత యమహా యక్స్‌యస్ఆర్900 విడుదల
యమహా మోటార్స్ 2015 మిలాన్ మోటార్‌షోలో తన కొత్త తరం మోటార్ బైక్‌ను విడుదల చేసింది. అంతే కాదండోయ్ దీనిని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన మోటో జిపి రేసర్ ఛాంపియన్ అయిన వాలెంటినొ రోస్సి చేతుల మీదుగా విడుదల చేశారు.
Also Read: అత్యంత ఖరీదైన బైక్‌ను విడుదల చేసిన డుకాటి: 400సీసీ స్క్రాంబ్లర్.
2015 ఎకిమా లేదా మిలాన్ మోటార్ షోలో వివిధ రకాల కంపెనీలకు చెంది కొత్త మోటార్ బైకులు ఆవిష్కరించబడుతున్నాయి. అక్కడ విడుదల చేసే ప్రతి బైకు గురించి మన తెలుగులో వివరంగా అందిస్తున్నాము. 2015-ఎకిమా(EICMA) మోటార్ షోలో విడుదలయ్యే బైకుల గురించి తెలుసుకోవడానికి Telugu.Drivespark.com ను సందర్శించండి.
యమహా వారి యక్స్‌యస్ఆర్900 మోడల్‌కు చెందిన మరింత సమాచారం మరియు వీడియోలు క్రింద గల స్లైడర్ ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్
యమహా యక్స్‌యస్ఆర్900 మోటార్ బైక్‌లో 847సీసీ గల మూడు సిలిండర్ల ఇన్‍లైన్ ఇంజన్‌ను కలదు.

అవుట్‌పుట్
యమహా యక్స్‌యస్ఆర్900 మోటార్ బైక్ తన శక్తివంతమైన ఇంజన్ ద్వారా మీకు ఇస్తుంది 113బిహెచ్‌పి పవర్ మరియు87ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భద్రత
ఇందులో భద్రతకు పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. భద్రత పరంగా ఉన్న ఫీచర్లు
- యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ట్రాక్షన్ కంట్రోల్
- అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, మరియు
- అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.
- హోండా నుండి సరి కొత్త సివిక్ కూపె
- లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్
- మిత్సుబిషి నుండి ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువి కారు ఆవిష్కరణ

మార్కెట్లోకి
యమహా తన యక్స్‌యస్ఆర్900 మోటార్ బైక్‌ను ముందుగా యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేయును. తరువాత 2016 మార్చి నాటికి అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయును.

ధర
యమహా యక్స్‌యస్ఆర్900 మోటార్ బైక్ యొక్క ధర 7499 యూరోలు. మన దేశంలో అయితే దీని ధర సుమారుగా రూ. 7.5 లక్షలు ఉండవచ్చు.

సింపుల్ రైడ్
ఇది స్పోర్ట్స్ బైక్‌లానే కాకుండా ప్రతి రోజు అవసరాలకు దీనిని సులభంగా ఉపయోగించవచ్చు. ఇది ఒక సాధారణ మోటార్ సైకిల్ అని తెలిపారు.
వీడియో
యమహా యక్స్‌యస్ఆర్900 మోటార్ బైక్ గురించి ఇత వరకు చదవడమే చేశారు కదా. ఇక్కడ గల వీడియోను క్లిక్ చేసి ఇది ఎలా ఉందో తెలుసుకోండి.



Click it and Unblock the Notifications








