కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్

By Anil

హీరో మోటోకార్ప్ వారికి అతి ప్రధానమైన ఉత్పత్తులు కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ లు. ఉన్నట్లుండి హీరో వీటి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా హీరో మోటార్స్ వారు గతం కాలంలో వీటి పేర్ల మీద ఫేస్ లిఫ్ట్ మోడల్స్‌ను కూడా విడుదల చేసింది కాని ఇవి కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందలేక పోయాయి.
Also Read: భారతీయులు 2015 సంవత్సరంలో అత్యధికంగా ఇష్టపడిన టాప్-20 కార్లు

ఒక పెద్ద దేశీయ టూ వీలర్ వాహనం సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వెనకున్న ఊహించని నిజాలను మరియు మన కరిజ్మా టూ వీలర్లు చేసిన తప్పులు ఎంటో చూద్దాం రండి...

కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ వారు ఎక్కువగా భాదపడిన సంధర్బం ఇదే అని తెలుస్తోంది. ఎందుకంటే అత్యధికంగా నష్టాలను మిగిల్చిన వాటిలో హీరో కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ రెండు బైకులు ఉన్నాయి.

కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్

2014 లో తయారైన ఈ రెండు బైకులు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా గల అన్ని హీరో డీలర్ షిప్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ఇప్పటికి అలాగే ఉన్నాయని సమాచారం.

కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్

కొన్ని హీరో ఆథరైజ్డ్ డీలర్‌ షిప్‌లు అయితే ఏకంగా వీటి బుకింగ్స్ ను కూడా అంగీరించడం లేదు.

కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్

మరి కొన్ని డీలర్‌ షిప్‌లు వారి దగ్గర ఉన్న కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్ఆర్ టూ వీలర్ల‌ను పూర్తిగా అమ్ముకోవడానికి భారి ఆఫర్లను ప్రకటిస్తున్నారు.

కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ వారికి ఈ రెండు మోటార్ సైకిళ్లు ఊహించిన రీతిలో ఫలితాలను ఇవ్వకపోవడమే కాకుండా నష్టాలను మిగిల్చిందనే నెపంతో వీటి ఉత్పత్తిని శాశ్వతంగా నిలిపి వేస్తున్నట్లు హీరో ప్రకటించింది.

హీరో కరిజ్మా ఇంజన్

హీరో కరిజ్మా ఇంజన్

హీరో కరిజ్మా మరియు జడ్‌ఎమ్‌ఆర్ రెండు టూ వీలర్లలో కూడా 223సీసీ గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్జ్ ఇంజన్ కలదు.

కరిజ్మా ఉత్పత్తి చేయు పవర్

కరిజ్మా ఉత్పత్తి చేయు పవర్

అత్యుత్తమ కెపాసిటి గల ఈ ఇంజన్ దాదాపుగా 20బిహెచ్‌పి పవర్ మరియు 19.7 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 129 కిలోమీటర్లు.

2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో

2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో

ఈ రెండు మోటార్స్ సైకిల్స్ వలన తీవ్ర నిరాశతో ఉన్న హీరో మోటోకార్ప్ సంస్థ 2016 లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్‌-పోలో కొన్ని కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనుంది.

మరిన్ని కథనాలు...
  1. మహీంద్రా వారు భారతీయ మార్కెట్లోకి సరికొత్త కెయువి1OO ను ప్రవేశ పెట్టారు.
  2. నువ్వు లేవు అయితేనేం నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా......
  3. కొత్త రంగులు, కొత్త ధరలతో విడుదల అయిన హోండా సిబి షైన్

More from DriveSpark

Article Published On: Saturday, December 19, 2015, 12:38 [IST]
English summary
Hero MotoCorp Stops Production Of Karizma & Karizma ZMR
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+