ఎక్స్ట్రార్డినరి హీరో ఎక్స్‌ట్రీమ్ ఆవిష్కరణ

By Vinay

హీరో మోటోకార్ప్ తన సరికొత్త ఫ్యాషన్‌ప్రోను భారత మార్కెట్లోకి విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే మరో కొత్త ద్విచక్రవాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఒకే నెలలోని రెండవ ఆవిష్కరణ.

ఈ భారత ద్విచక్రవాహన తయారీ సంస్థ తన ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది అత్యంత పవర్‌పుల్ మోటార్ సైకిల్ వెర్షన్.

దీని ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మరిన్ని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి...........

ఎక్స్-షోరూమ్‌ల ధరలు :

ఎక్స్-షోరూమ్‌ల ధరలు :

ఢీల్లీ : రూ.72,725.

ముంబై : రూ.73,194.

చెన్నై : రూ.71,515.

కోల్‌కత్త : రూ.73,902.

బెంగళూరు : రూ.71,729.

ఫీచర్స్ :

ఫీచర్స్ :

  • వూల్ఫ్ఐ హెడ్ ల్యాంప్.
  • ట్యూబ్ లెస్ టైర్స్.
  • 15.2 బీహెచ్‌పీ రా పవర్.
  • కొత్త లుక్ మరియు గ్రాఫిక్స్.
  • ఇంజన్ :

    ఇంజన్ :

    టైప్ : 149.2 సీసీ, ఎయిర్ కూల్డ్, 4-సిలిండర్.

    పవర్ : 15.2 బీహెచ్‌పీ.

    టార్క్ : 13.50 ఎన్ఎమ్.

    ట్రాన్స్‌మిషన్ & చాసీ :

    ట్రాన్స్‌మిషన్ & చాసీ :

    క్లచ్ : మల్టిప్టేట్ వెట్.

    గేర్‌బాక్స్ : 5-స్పీడ్.

    చాసీ : ట్యూబులర్, డైమండ్ టైప్.

    సస్పెన్షన్స్ :

    సస్పెన్షన్స్ :

    ముందు : టెలిస్కోపిక్ హైడ్రాలిక్.

    వెనుక : రెక్టాంగులర్ స్వింగ్ ఆర్మ్.

    కొలతలు :

    కొలతలు :

    పొడవు : 2100 ఎంఎం.

    వెడల్పు : 780 ఎంఎం.

    ఎత్తు : 1080 ఎంఎం.

    వీల్‌బేస్ : 1325 ఎంఎం.

    గ్రౌండ్ క్లియరెన్స్ : 145 ఎంఎం.

    పే లోడ్ : 130 కే.జీ.

    కలర్స్ :

    కలర్స్ :

    • ప్యాంతర్ బ్లాక్.
    • ఫెయిరీ రెడ్.
    • మెర్కురీ సిల్వర్.
    • బ్లాక్-రెడ్.
    • పైరో ఆరంజ్.

More from DriveSpark

Article Published On: Friday, July 3, 2015, 9:24 [IST]
English summary
The Indian two-wheeler giant launched a more powerful version of their Xtreme motorcycle. Hero MotoCorp has christened this motorcycle as Xtreme Sports for Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+