సిబి హార్నెట్ 160 ఆర్ ను 79,900 రుపాయలకు మార్కెట్లోకి విడుదల చేసిన హోండా

By Anil

హోండా మోటార్ సైకిల్స్ భారతీయ మార్కెట్లోకి సరి కొత్త సిబి హార్నెట్ 160 ఆర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. భారత దేశంలో ఇంతకు ముందు జరిగిన హోండా రెవ్ ఫెస్ట్‌ కార్యక్రమంలో ఈ సిబి హార్నెట్ 160 ఆర్ టూ వీలర్ ను ప్రదర్శించింది.
Also Read: భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న 10 బైక్‌లు !!

హోండా వారి కథనం ప్రకారం ఈ హోండా సిబి హార్నెట్ 160 ఆర్ ను దేశ వ్యాప్తంగా గల 21 లొకేషన్ల ద్వారా అమ్మకాలకు సిద్దం చేశామని తెలిపారు. ఇక ఈ కొత్త హార్నెట్ గురించి మరిన్ని విషయాలు క్రింది కథనాల తెలుసుకుందామా...

లభించు నగరాలు

లభించు నగరాలు

హోండా టూ వీవలర్స్ వారు ప్రస్తుతం ఈ సిబి హార్నెట్ 160 ఆర్ బైకును క్రింది ఈ నగరాలలో అందుబాటులో ఉంచామని తెలిపారు.

న్యూ ఢిల్లీ, అలిబాగ్, అహ్మదాబాద్, బషీర్‌బత్(కలకత్తా), బెంగళూరు, బోయిసర్, చెన్నై, కొచ్చిన్, డెహ్రాడూన్, గోవా, హైదరాబాద్ మరియు ఇండోర్ నగరాలలో ఇది తక్షణం అందుబాటులో కలదు.

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ ధరలు

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ ధరలు

  • హోండా సిబి హార్నెట్ 160 ఆర్ (స్టాండర్జ్) ధర రూ. 79,900
  • హోండా సిబ హార్నెట్ 160 ఆర్ (సిబిఎస్) ధర రూ. 84,400
  • అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్, (ఢిల్లీ)

     ఇంజన్

    ఇంజన్

    హోండా సిబి హార్నెట్ 160 ఆర్ రెండు వేరియంట్లలో కూడా 162.71సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

     పవర్ మరియు గేర్ బాక్స్

    పవర్ మరియు గేర్ బాక్స్

    ఇందులో గల ఇంజన్ దాదాపుగా 15.6 బిహెచ్‌పి పవర్ మరియు 14.76 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు.

     ఫీచర్లు

    ఫీచర్లు

    ఇందులో పూర్తిగా డిజిటల్ మయం చేయబడిన ఇంస్ట్రుమెంట్ కంట్రోల్, ఎత్తుగా డిజైన్ చేయబడిన హ్యాండిల్ బార్, ప్లాస్టిక్ సైడ్ సేఫ్టి కవల్స్, స్ల్పిట్ గ్య్రాబ్ రెయిల్స్, క్లియర్ షాట్ సైలెన్సర్ మరియు సిల్వర్ టెయిల్ పీస్‌ను కల్పించారు.

    భద్రత

    భద్రత

    ఇందులో భద్రత కోసం ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేక్‌లను అందించారు.

     లభించు రంగులు

    లభించు రంగులు

    ఈ సరి కొత్త సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ ఐదు కొత్త రంగుల్లో లభిస్తోంది.

    • నియో ఆరెంజ్ మెటాలిక్
    • పియర్ల్ అమేజింగ్ వైట్
    • స్పోర్ట్స్ రెడ్
    • పియర్ల్ సిరెన్ బ్లూ
    • పియర్ల్ నైట్‌స్టార్ బ్లాక్
    •  హోండా నుండి కొత్త సిబి హార్నెట్ 160 ఆర్ బైక్: ధర రూ. 79,900
      • భారత్ మార్కెట్లోకి కవాసకి కెయల్ఎక్స్ 110 విడుదల: ధర

More from DriveSpark

Article Published On: Friday, December 11, 2015, 10:34 [IST]
English summary
Honda Launch The CB Hornet 160 R In India For Rs. 79,900/-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+