హోండా సీబీఆర్650ఎఫ్ మోడల్ స్పెసిఫికేషన్స్ విడుదల
భారత మార్కెట్ గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా సూపర్ బైక్‍లకు వేదికగా నిలుస్తోంది.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లివిటెడ్, చాలా రకాల ఉత్పత్తులను అందిస్తోంది. వీటిని వాహనదారులను దృష్టిలో ఉంచుకుని తయారుచేస్తోంది.

ఈ జపనీస్ ద్వి-చక్రవాహన తయారీ సంస్థ సీబీఆర్650ఎఫ్‌ను 2015 ఏడాది చివరినాటికి విడుదల చేయనుంది.
అయితే హోండా సీబీఆర్650ఎఫ్ మోడల్ స్పెసిఫికేషన్స్‌ను విడుదల చేసింది.

సీబీఆర్650ఎఫ్ స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 649 సీసీ, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్.
హార్స్‌పవర్ : 85.77
టార్క్ : 63 ఎన్ఎమ్.
గేర్‍బాక్స్ : 6-స్పీడ్.
కొత్త సీబీఆర్650ఎఫ్ ధర దాదాపు 8,00,000గా ఉండొచ్చు.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......


Click it and Unblock the Notifications








