హోండా లివో విడుదల : ధర, ఫీచర్స్, మైలేజ్,మరిన్ని!

By Vinay

జపనీస్ కార్ తయారీ సంస్థ హోండా తన సరికొత్త లివో మోటర్ సైకిల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది డ్రీమ్ సిరీస్ కంటే పై స్థానాన్ని ఆక్రమించనుంది.

ఈ సరికొత్త మోటర్ సైకిల్‌ కస్టమర్లను ఆకర్షించే విధంగా తయారుచేయబడింది. దీన్ని కొత్త స్టైల్‌తో తీర్చిదిద్దారు.

honda livo

హోండా లివో ధర :

  • డ్రమ్ - రూ.52,989 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).
  • డిస్క్ - రూ.55,489 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

హోండా లివో స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 110సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్.
హార్స్‌పవర్ : 9.
టార్క్ : 8.5 ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 4-స్పీడ్.

honda livo

హోండా లివో మైలేజ్ :

  • 74 కి.మీ/లీటర్

ఫీచర్స్ :

  • అడ్వాన్స్ ఫ్రంట్ లుక్.
  • ఎనర్జిటిక్ ట్యాంక్.
  • టూబ్ లెస్ టైర్స్.
  • ఇన్నోవేటివ్ మీటర్ డిజైన్.
  • 5-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్.
  • డిస్క్ బ్రేక్.
honda

కలర్స్ :

  • అత్లెటిక్ బ్యూ మెటాలిక్.
  • బ్లాక్.
  • సన్ సెట్ బ్రౌన్ మెటాలిక్.
  • పెర్ల్ అమేజింగ్ వైట్.
దీన్ని కూడా చదవండి : భారత్‌లో లభిస్తున్న టాప్ 7 బడ్జెట్ మోటార్‌సైకిళ్లు

More from DriveSpark

Article Published On: Friday, July 10, 2015, 13:28 [IST]
English summary
Japanese motorcycle manufacturer Honda has launched its new premium commuter motorcycle, called the Livo. It will be placed above the Dream series of motorcycle sold by Honda in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+