ఇండియా బైక్ వీక్ 2015: డిఎస్‌కె బెనెల్లీ బైక్స్ డిస్‌ప్లే
గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఇటాలియన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ (Benelli), ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 2015 ఇండియా బైక్ వీక్‌లో తమ మొత్తం ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శనకు ఉంచింది.
డిఎస్‌కె బెనెల్లీ మొత్తం ఎనిమిది మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. వాటిలో ఇన్-లైన్ 2-సిలిండర్ 300సీసీ టిఎన్‌టి 300, ఇన్-లైన్ 4-సిలిండర్ 600సీసీ టిఎన్‌టి 600, ఇన్-లైన్ 4-సిలిండర్ 600సీసీ టిఎన్‌టి 600 జిటి, ఇన్-లైన్ 3-సిలిండర్ 898సీసీ టిఎన్‌టి 899, ఇన్-లైన్ 3-సిలిండర్ 1131సీసీ టిఎన్‌టి 1130 మోడళ్లు కూడా ఉన్నాయి.
ఈ మోడళ్లే ముందుగా ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నట్లు బెనెల్లీ ప్రకటించింది. వీటితో పాటుగా కీవే మోటార్‌సైకిల్లను కూడా బెనెల్లీ డిస్‌ప్లేలో ఉంచింది. మరి గోవాలో జరుగుతున్న ఐబిడబ్ల్యూ 2015లో బెనెల్లీ అందాలను చూసేద్దాం రండి.

ఇండియా బైక్ వీక్ 2015లో బెనెల్లీ ప్రదర్శనకు ఉంచిన కీవే బ్లాక్‌స్టర్ క్రూజర్ మోటార్‌సైకిల్.

ఇండియా బైక్ వీక్ 2015లో బెనెల్లీ ప్రదర్శనకు ఉంచిన అడ్వెంచరర్ టూరింగ్ బైక్.

ఇండియా బైక్ వీక్ 2015లో బెనెల్లీ ప్రదర్శనకు ఉంచిన కీవే బ్లాక్‌స్టర్ క్రూజర్ మోటార్‌సైకిల్.

ఇండియా బైక్ వీక్ 2015లో బెనెల్లీ ప్రదర్శనకు ఉంచిన అడ్వెంచరర్ టూరింగ్ బైక్.

గోవాలో జరుగుతున్న 2015 ఇండియా బైక్‌లో డిఎస్‌కె బెనెల్లీ ప్రదర్శనకు ఉంచిన 300సీసీ బెనెల్లీ టిఎన్‌టి 300 మోడల్.


Click it and Unblock the Notifications








