ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్లు ఇవే....

By Vinay

మహీంద్ర భారత్‌లో ద్విచక్రవాహన సెగ్మెంట్లో మంచి పేరు తెచ్చుకుంటోంది. అది స్కూటర్, మోటార్ సైకిల్ వంటి ఉత్పత్తులను అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్ల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం........

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్లు ఇవే....

భారత ద్విచక్రవాహన తయారీ సంస్థ మహీంద్ర ఇప్పుడు తన సేవలను కుదించింది. తన సరికొత్త, ఆధునిక ఉత్పత్తులను మాత్రమే అందిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్లు ఇవే....

ప్రస్తుతం మహీంద్ర అందిస్తున్న ఉత్పత్తులు :

  • మహీంద్ర సెంచురో (మోటార్ సైకిల్).
  • మహీంద్ర గస్టో (స్కూటర్).
  • మహీంద్ర రోడియో యూజడ్‌వో 125 (స్కూటర్).
  • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్లు ఇవే....

    మహీంద్ర ప్రస్తుతం కేవలం మూడు ఉత్పత్తులను మాత్రమే అందిస్తోంది. భవిష్యత్తులో ఇంకా మంచి మోడళ్లను తయారుచేసే ఆలోచనలో ఉంది.

    ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్లు ఇవే....

    మోజో మహీంద్ర నుంచి తర్వాత రానున్న ఉత్పత్తి. దీని విడుదలకు సంభందించిన తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయినా ఇది 2015లోనే మన ముందుకు రానుంది.

    ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్ర మోడళ్లు ఇవే....

    డ్యూరో డీజడ్, ఫ్లైట్, కైన్ మరియు పటెరో మోడళ్లను మహీంద్ర తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఇప్పటికే తొలగించింది. ప్రస్తుతం మహీంద్ర తమ కార్ డీలర్‌షిప్‌ల వద్దే ద్విచక్రవాహనాలను కూడా విక్రయిస్తోంది.

    Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

More from DriveSpark

Article Published On: Monday, July 13, 2015, 17:58 [IST]
English summary
Mahindra is relatively a new brand name in two-wheeler segment of India. They had various products on offer previously, which included scooters and motorcycles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+