పేటియం నుండి మహీంద్ర ద్విచక్రవాహనాల అమ్మకాలు: ప్రారంభ ధర రూ. 35,250.

By Anil

మహీంద్ర ద్విచక్ర వాహనాలకు చెందిన సెంచురో టూవీలర్లు ఇప్పుడు పేటియం ద్వారా కూడా అందుబాటులోకి వచ్చాయి. పేటియం సంస్థ ఇపుడు సెంచురో వాహనాలను కూడా ఆకర్షణీయమైన ధరలకు అందిస్తోంది. సెంచురో టూవీలరి యొక్క ప్రారంభ ధర రూ. 35,250 లుగా నిర్ణయించారు. భారతదేశపు దిగ్గజ ఇ -కామర్స్ షాపింగ్ వెబ్ సైట్ పేటియం ద్వారా వీటి అమ్మకాలు జరగనున్నాయి.

Also Read: 300సీసీ బైకులకు చెమటలు పుట్టిస్తున్న మహీంద్ర మోజో: మోజో రివ్యూ

మహీంద్ర సెంచురో మీద పేటియం అందిస్తున్న క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ గురించి మరియు సెంచురో యొక్క ఇంజన్ మరియు ఫీచర్లకు సంభందించిన మరింత సమాచారం క్రింది కథానా ల ద్వారా తెలుసుకుందాం రండి.

మహీంద్ర సెంచురో ఇంజన్ :

మహీంద్ర సెంచురో ఇంజన్ :

ఇందులో 106.7 సీసీ సింగల్ సిలిండర్, మైక్రో చిప్ ఇగ్నైటెడ్- 5 కర్వ్( యమ్‌సిఐ5) ఇంజన్ ఉంది. మరియు ఇందులో గల 4-స్పీడ్ గేర్ బాక్స్ 8.38 బిహెచ్‌పి పవర్ మరియు 8.5 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్ర సెంచురో ఫీచర్స్ :

మహీంద్ర సెంచురో ఫీచర్స్ :

ప్రస్తుత మార్కెట్లో ఎంతో మంది దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే ఏకైక కారణం దీనిలో ఉన్న ఫీచర్లే ప్రదానం కారణం అవి ఏవో ఒక సారి చూద్దాం పదండి.

  • యాంటి-థెప్ట్ అలారమ్
  • ఇంజన్ ఇమ్మొబిలైజర్
  • ఫైండ్ మి ల్యాంప్స్
  • రిమోట్ ఫ్లిప్ కీ
  • గైడ్ ల్యాంప్
  • ట్యూబ్‌లెస్ టైర్లు
  • డిస్క బ్రేక్ (ఆప్షనల్)
  • డిజిటల్ డ్యాష్ బోర్డ్
  • ఎకొనో మీటర్ మరియు సర్వీస్ రిమైండర్.
  • ఆఫర్ల మీద లభించు మోడల్స్ :

    ఆఫర్ల మీద లభించు మోడల్స్ :

    ప్రస్తుతానికి మహీంద్ర టూవీలర్స్ లో ఉన్న మూడు మోడళ్ల మీద ఆఫర్లను ప్రకటించింది. అవి సెంచురో రాక్‌స్టార్, యన్1, ఓ1. వీటిని కొనుగోలు చేసిన తరువాత CENTURO5K అనే కోడ్ పొందిన వారికి ఈ క్యాష్ ‌బ్యాక్ మరియు డిస్కౌంట్లు లభించనున్నాయి.

    ఆఫర్లు మరియు డిస్కౌంట్లు :

    ఆఫర్లు మరియు డిస్కౌంట్లు :

    పేటియం ద్వారా సెంచురో మోడల్ ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసిన వారికి 5,000 రుపాయల వరకు క్యాష్ ‌బ్యాక్ మరియు అధనంగా 10-11 శాతం డిస్కౌంటును అందిస్తున్నారు. తరువార స్లైడ్స్ ద్వారా వివిధ మోడల్స్‌కు చెందిన ఆఫర్ ధరలను తెలుసుకోండి.

    మహీంద్ర సెంచురో రాక్‌స్టార్ :

    మహీంద్ర సెంచురో రాక్‌స్టార్ :

    • మహీంద్ర సెంచురో రాక్‌స్టార్ డీలర్ వద్ద ధర రూ. 45,250 లుగా ఉంది.
    • మహీంద్ర సెంచురో రాక్‌స్టార్ బైక్ యొక్క పేటియం ధర రూ. 40,250 అంటే 11 శాతం డిస్కౌంట్ లభించిందన్నమాట.
    • క్యాష్ ‌బ్యాక్ తరువాత పేటియం యొక్క ప్రభావిత ధర 35,250 రుపాయలు.
    • మహీంద్ర సెంచురో యన్1 :

      మహీంద్ర సెంచురో యన్1 :

      • మహీంద్ర సెంచురో యన్1 బైక్ డీలర్ వద్ద ధర రూ. 48,050 లుగా ఉంది.
      • మహీంద్ర సెంచురో యన్1 బైక్ యొక్క పేటియం ధర రూ. 43,050 అంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
      • క్యాష్ బ్యాక్ తరువాత పేటియం యొక్క ప్రభావిత ధర 38,050 రుపాయలు.
      • మహీంద్ర సెంచురో ఒ1 :

        మహీంద్ర సెంచురో ఒ1 :

        • మహీంద్ర సెంచురో ఒ1 బైక్ డీలర్ వద్ద ధర రూ 51,050 లుగా ఉంది.
        • మహీంద్ర సెంచేురో ఒ1 బైక్ యొక్క పేటియం ధర రూ. 46,050 అంటే 10 శాతం డిస్కౌంట్ లభింస్తోంది.
        • క్యాష్ ‌బ్యాక్ తరువాత దీని ధర రూ. 41,050 లుగా ఉంది.
        • మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు
          • 2020లో కార్లు ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో వస్తాయి-ప్రత్యేక సేకరణ
          • యమ్‌వి అగస్టా యఫ్4 ఇండియాలో విడుదుల: ధర, ఫీచర్లు మీ కోసం. ఇక్కడ క్లిక్ చేయండి.

          • సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మరి ఇందులో మీ బైక్ ఉందా? పూర్తిగా తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, October 26, 2015, 12:35 [IST]
English summary
The Centuro, a commuter motorcycle from Mahindra is now available at an attractive price of Rs. 35,250/- through Paytm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+