మహీంద్రా గస్టో స్కూటి మీద డిసెంబర్ బొనాంజా ఆఫర్

By Anil

మహీంద్రా వారు స్కూటర్ల మార్కెట్లోకి విడుదల చేసిన గస్టో విశేష ప్రజాదరణను పొందింది. మహీంద్రా వారు విడుదల చేసిన టూవీలర్లలో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటర్ కూడా ఇదే. అయితే ఈ సంవత్సరాంతం మరియు డిసెంబర్ ఎండింగ్ మరియు మంచి పండుగ వాతావరణం మొదలవుతునవ్న నేపథ్యంలో మహీంద్రా వారు ఈ గస్టో మీద కొన్ని ఆఫర్లను ప్రకటించారు.
Also Read: మీ జన్మ నక్షత్రానికి తగిన కారు ఏదో తెలుసా ?

గస్టో స్కూటర్ మీద దాదాపుగా 2,500 రుపాయల వరకు తగ్గింపును ప్రకటించారు. మరియు మహీంద్రా వారు గస్టో స్కూటర్ల మీద ఒక సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్‌ను ప్రకటించారు. మహీంద్రా మోటార్స్ మీది ఇవి కారకుండా మరే ఇతర ఆఫర్లు అందుబాటులో లేవని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మహీంద్రా గస్టోలో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర వివరాలు

మహీంద్రా గస్టో డిఎక్స్ ధర రూ. 44,850.
మహీంద్రా గస్టో హెచ్‌ఎక్స్ ధర రూ. 46,850.
మహీంద్రా గస్టో విఎక్స్ ధర రూ. 48,850.
మహీంద్రా గస్టో విఎక్స్ స్సెషల్ ఎడిషన్ ధర రూ. 49,350.
గమనిక అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ) గా ఇవ్వబడ్డాయి.

మహీంద్రా గస్టో డిసెంబర్ ఆఫర్లు

More from DriveSpark

Article Published On: Saturday, December 26, 2015, 17:48 [IST]
English summary
Mahindra Gusto December Bonanza Offer Announced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+