మహీంద్ర నుండి కొత్త మోజో టూ వీలర్: మరింత సమాచారం కోసం

By Anil

ఎప్పటి నుండో మోజో కోసం ఎదురు చూస్తున్న చూపులకు ఇక గుడ్‌బై చెప్పండి. ఎందుకంటే త్వరలో దీనిని విడుదల చేయబోతున్నారు. మహీంద్ర మోజో ద్వారా కంపెని 300సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గల

సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది దీనిని విడుదల చేయబోతున్నారు. మరి దీని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ?

దీని యొక్క టెక్నిల్ మరియు ఇంజన్ గురించి పూర్తి సమాచారాన్ని మీ కోసం క్రింద గల స్లైడ్స్ ద్వారా అందిచాము మరి దీని మీద ఓ లుక్కేయండి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: మారుతి సుజుకి నుండి కొత్త ఆల్టో కె10 అర్బన్ ఎడిషన్ విడుదల

 ఇంజన్:

ఇంజన్:

295 సీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. దీనిలో గల సింగల్ సిలిండర్ మీకు 27 హార్స్ పవర్ మరియు 30 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను అందిస్తుంది. మరియు ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

Also Read:

పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

డిజైన్:

డిజైన్:

మహీంద్ర మోజోను ఇంజనీర్లు ఎంతో అత్బుతంగా మలిచారని చెప్పవచచ్చు. దీని మీద గల వంపులు, ఒక పద్దతిలో వెల్డింగ్ చేసిన దీని చాసిస్ డిజైన్ నుండి మీ చూపులు మరల్చుకోలేరని చెప్పవచ్చు ఎందుకంటే అంత చక్కగా దీనిని డిజైన్ చేశారు.

పై మెరుగులు:

పై మెరుగులు:

దీని మీద కూర్చునే విధానం కూడా ఎంతో బాగుంటుంది. రిలాక్స్‌గా కుర్చున్న అనుభూతిని ఇది మీకు ఇస్తుంది. అంతేకాదు స్పోర్ట్స్ బైక్‌ని డ్రైవ్ చేస్తున్న అనుభూతిని ఇది మీకు కలిగిస్తుంది. దీనికి రెండు పొగ గొట్టాలు ఉన్నాయి. ఇవి మహీంద్ర మోజోకు చక్కటి ఆకర్షణగా నిలిచాయి.

టైర్స్:

టైర్స్:

మహీంద్ర మోజో యొక్క ముందు వైపు టైర్లు 150/60 మరియు వెనుకవైపు 110/70 సెక్షన్ టైర్లు కలవు అయితే రెండు కూడా 17-ఇంచుల చక్రాలను కలగి ఉన్నాయి. ఈ రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను అమర్చారు.

 స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

ఇంజన్: 295సీసీ, లిక్విడ్ కూలింగ్, సింగల్ సిలిండర్, 4-స్ట్రోక్

హార్స్‌పవర్: 27

టార్క్: 30ఎన్ఎమ్

గేర్ బాక్స్: 6-స్పీడ్

మరిన్ని స్పెసిఫికేషన్స్:

మరిన్ని స్పెసిఫికేషన్స్:

పొడవు: 2100 ఎమ్ఎమ్

వెడల్పు: 800 ఎమ్ఎమ్

ఎత్తు: 1165 ఎమ్ఎమ్

గ్రౌండ్ క్లియరెన్స్: 173.5 ఎమ్ఎమ్

 మరిన్ని స్పెసిఫికేషన్స్:

మరిన్ని స్పెసిఫికేషన్స్:

వీల్ బేస్ :1465 ఎమ్ఎమ్

బరువు: 165 కేజిలు

సీటు యొక్క ఎత్తు: 814.5 ఎమ్ఎమ్

ఇంధన సామర్థ్యం: 21- లీటర్లు

మరిన్ని స్పెసిఫికేషన్స్:

మరిన్ని స్పెసిఫికేషన్స్:

Read more on: #మహీంద్ర
English summary
The long wait is over and the wraps are finally off the Mahindra Mojo motorcycle.
Story first published: Thursday, October 8, 2015, 14:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X