సరి కొత్త 'అవెంజర్' ను విడుదల చేసిన బజాజ్-మరి ఇది హార్లి -డేవిడ్‌సన్ ను పక్క నెట్టగలదా?

By Anil

బజాజ్ భారతీయ టూవీలర్ మార్కెట్ విపణిలోకి తన అవెంజర్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ 75,000 రుపాయలు ఎక్స్‌-షోరూమ్,(డిల్లీ) నిర్ణయించారు. ఈ సరి కొత్త అవెంజర్ క్రూయిజర్ కు కొన్ని పైమెరుగులు దిద్ది మరియు మరి కొన్ని మెకానికల్ మార్పులతో మార్కెట్లోకి వచ్చింది.
Also Read: యువత మనస్సు దోచుకున్న మోజో బైక్: మోజో గురించి పూర్తిగా మీ కోసం

బజాజ్ అవెంజర్ క్రూయిజర్ యొక్క మరిన్ని వివరాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం.......

కొత్త అవెంజర్ లభించు మోడల్స్ :

కొత్త అవెంజర్ లభించు మోడల్స్ :

మోడల్ మరియు డిజైన్ ఆధారంగా వీటిని రెండు రకాల మోడళ్లను అందుబాటులో ఉంచారు, అవి 150సీసీ మరియు 220సీసీ.

220సీసీ లో గల వేరియంట్స్:

  • అవెంజర్ స్ట్రీట్ 220
  • అవెంజర్ క్రూయిజ్ 200
  • 150సీసీ లో గల వేరియంట్స్ :

    • 150సీసీ మోడల్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే కలదు. అది అవెంజర్ స్ట్రీట్ 150.

      Also Read: యమ్‌వి అగస్టా యఫ్4 ఇండియాలో విడుదుల: ధర, ఫీచర్లు మీ కోసం.మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    • బజాజ్ అవెంజర్(150మరియు220సీసీ) ధరలు :

      బజాజ్ అవెంజర్(150మరియు220సీసీ) ధరలు :

      • బజాజ్ అవెంజర్ స్ట్రీట్150 ధర రూ. 75,000 ఎక్స్-షోరూమ్
      • దీని ఆన్-రోడ్ ధర దాదాపుగా 90,000 ఉండవచ్చు

        • బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 ధర రూ. 84,000 ఎక్స్-షోరూమ్
        • దీని ఆన్-రోడ్ ధర దాదాపుగా 1,00,000 ఉండవచ్చు

          • బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 ధర రూ. 84,000 ఎక్స్-షోరూమ్
          • దీని ఆన్-రోడ్ ధర దాదాపుగా 100,000 ఉండవచ్చు

            గమనిక అన్ని ధరలు ఎక్స్-షోరూమ్,(ఢిల్లీ).

            Also Read: హోండా కు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?

            బజాజ్ అవెంజర్ 150సీసీ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

            బజాజ్ అవెంజర్ 150సీసీ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

            అవెంజర్ స్ట్రీట్ 150 మోడల్ బైక్‌లో 149సీసీ గల సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలదు. ఇది 14.3హబిహెచ్‌పి మరియు 12.5ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు.

            Also Read: సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 టూవీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మరి ఇందులో మీ బైక్ ఉందా? ఇక్కడ క్లిక్ చేయండి

            బజాజ్ అవెంజర్ 220సీసీ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

            బజాజ్ అవెంజర్ 220సీసీ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

            బజాజ్ అవెంజర్ 200 క్రూయిజ్ మరియు స్ట్రీట్ రెండు బైక్‌లు కూడా 219.9సీసీ గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది 18.7బిహెచ్‌పి మరియు 17.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు.

            Also Read: సరి కొత్త రంగుల్లో లభించనున్న యమహా ఎఫ్‌జెడ్-యస్ మరియు ఫేజర్. ఇక్కడ క్లిక్ చేయండి.

            అవెంజర్ 220సీసీ క్రూయిజర్ ఫీచర్స్ :

            అవెంజర్ 220సీసీ క్రూయిజర్ ఫీచర్స్ :

            అవెంజర్ 220సీసీ క్రూయిజర్ మోడల్ సరి కొత్త గ్రాఫిక్ డిజైన్‌తో వచ్చింది. మరియు దీని హ్యాండిల్ బార్ యొక్క డిజైన్ కంఫర్ట్‌గా రైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్పోక్ చక్రాలు ఇందులో ప్రత్యేక్యత.

            Also Read: యమహా నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్

             అవెంజర్ 220సీసీ స్ట్రీట్ ఫీచర్స్ :

            అవెంజర్ 220సీసీ స్ట్రీట్ ఫీచర్స్ :

            అవెంజర్ 220సీసీ స్ట్రీట్ మోడల్‌లో హ్యాండిల్ బార్ క్రిందకు వంచబడి ఉంటుంది దీని వలన సిటీలో ఈ బైక్‌ను రైడ్ చేయడానికి ఎంతో సులభంగా ఉంటుంది, మట్టి కలర్‌ పెయింట్‌తో ఫినిషింగ్ చేయబడిన బాడి, అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. ఇక ఈ రెండింటిలో కలిపి అభివృద్ధిపరిచిన సస్పెన్షన్, వైట్ హెడ్‌లైట్స్, మరియు క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి.

            Also Read: టి.వి.యస్ జూపిటర్ స్కూటర్‌కు ప్రచారకర్తగా అమితాబచ్చన్

             బజాజ్ అవెంజర్ లభించు రంగులు :

            బజాజ్ అవెంజర్ లభించు రంగులు :

            • అవెంజర్ స్ట్రీట్ 200 - మట్టి బ్లాక్
            • అవెంజర్ స్ట్రీట్ 150 - మిడ్‍‌నైట్ బ్లూ
            • అవెంజర్ స్ట్రీట్ 220 - డివైన్ బ్లాక్

              Also Read: మహీంద్ర నుండి కొత్త మోజో టూ వీలర్: మరింత సమాచారం కోసం

More from DriveSpark

Article Published On: Tuesday, October 27, 2015, 17:04 [IST]
English summary
Bajaj Launches The All-New Avenger—A Harley-Davidson Rip-off?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+