రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

By Vinay

ఈ రోజుల్లో చాలా మంది మోటార్ సైకిల్ ఓనర్లు వింటేజ్ మోటార్ సైకిల్ కోసం ఆరాటపడుతున్నారు.
ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ప్రస్తుతం రెట్రో/వింటేజ్ పద్ధతిని అమలుచేస్తోంది. ఈ భారత మోటార్ సైకిల్ తయారీ సంస్థ రెండు వేరియంట్లలో తన డిస్పాచ్ ఎడిషన్ విడుదల చేయడంతో మరో అడుగు ముందుకేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త మోడళ్లకు స్క్వాడ్రాన్ బ్లూ డిస్పాచ్, డెసర్ట్ స్ట్రోమ్ డిస్పాచ్ అని నామకరణం చేసింది. దీని 10 ఫీచర్స్ గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం........

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

భారత మార్కెట్ కోసం ఒక కలర్ మోడల్‌లో 200 యూనిట్లు మాత్రమే తయారుచేయబడ్డాయి. దీని ధర రూ.2,24,752 (ఆన్-రోడ్,ముంబై).

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

రెండు మోడళ్లు తయారీ వివరాలను తెలిపే హోల్‌మార్క్‌ను కలిగి ఉన్నాయి. ఇది బ్యాటరీ బాక్స్ కేస్‌కు ఏర్పాటుచేయబడిఉంది. ఇది మోటార్ సైకిల్‌కు పర్సనల్ టచ్‌ను తీసుకువస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

సీట్ అసలైన ఇటాలియన్ లెదర్‌తో తయారుచేయబడిఉంది. ఇది ఎక్స్‌ట్రీమ్ మరియు టియర్ పరీక్షలు నిర్వహించబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

ఒక వైపు ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఏర్పాటుచేయబడి ఉంది. ఇది నలుపు రంగులో డిజైన్ చేయబడి, లెదర్ స్ట్య్రాప్ రక్షణ కలిగి ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

మంచి లుక్‌తో కన్పించడానికి పొగ గొట్టం మరియు మఫ్లర్ ప్లాట్ బ్లాక్‌గా తీర్చిదిద్దబడ్డాయి. ఇవి ఇతర వాటికంటే అందంగా కన్పించేలా చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

అద్భుతమైన లుక్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఇంజన్ కూడా ప్లాట్ బ్లాక్‌ ట్రీట్‌మెంట్‌తో తయారుచేయబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

డిస్పాచ్ ఎడిషన్ చివరికి పరికరాల గేజ్‌లలోను రెట్రో స్టైల్‌ను పాటించింది. ఎరుపు రంగులో కన్పించే విధంగా స్పీడో మీటర్ ఏర్పాటు చేయబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

డిస్పాచ్ ఎడిషన్ కంఫర్ట్ లెవల్‌తో అభివృద్ధి చేయబడింది. ఈ మోడళ్లు గ్యాస్ షాక్‌లను కలిగి ఉన్నాయి. ఇవి రైడ్‌ను సాఫీగా చేస్తాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

డిజైన్ పరంగా చూస్తే డిస్పాచ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క క్లాసిక్ రేంజ్‌లాగా ఉంది. ఇది చేతితో చేసినటువంటి హైడ్రోగ్రాఫిక్ ప్రింట్‌ను కలిగి ఉంది

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

ఈ రెండు మోడళ్లను royalenfield.com/despatch వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలుచేసే వీలు ఉంది. వీటితో పాటు జాకెట్స్, షర్ట్స్, షూష్, హెల్మెట్స్ మరియు మరిన్ని విక్రయిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ డిస్పాచ్ ఎడిషన్ : 10 ఫీచర్స్

ఈ రెండు మోడళ్లు 2015 జూలై 15 నుంచి ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే వీలు ఉంది. వీటి ధర 2,24,752 (ఆన్‌రోడ్-ముంబై)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 9, 2015, 10:48 [IST]
English summary
Now Royal Enfield motorcycles are currently maintaining its retro/vintage persona. The Indian manufacturer has taken it a step further and launched their Despatch edition in two avatars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+