ఒక్క నెలలోనే 10,000 పైగా అమ్మడుపోయిన బైక్‌లు
సుజుకి కంపెనీ తెలుసుగా జిక్సర్ ను మోటార్ సైకిల్‌ను విడుదల చేసిన తరువాత ప్రతి నెలా విపరీతమై అమ్మకాలను సాధిస్తూ వస్తోంది. అయితే గడిచిన నెలలో రికార్డు స్థాయిలో 10,000 పైగా అమ్మకాలు జరిపింది. అయితే ఇందులో నేక్‌డ్ స్ట్రీట్ ఫైటర్ అత్యధిక ఆదరణ పొందినట్లు తెలుస్తోంది.
Also Read: విరాట్ కోహ్లి ఖాతాలో మరొక ఆడి కారు
ఇంత మంది కొనుగోలు చేసిన బైక్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటిటో తెలుసుకోవాలని ఉందా? మరెందుకు ఆలస్యం క్రింది ఉన్న ఫోట్ ఫీచర్ మీద ఓ లుక్కేయండి...

జిక్సర్ కు సల్మాన్ ఖాన్ ప్రచారం
భారత దేశపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సుజుకి కు చెందిన జిక్సర్ మోడల్ టూవీలర్ కు ప్రచారం చేశాడు. ఇన్ని బైక్‌లు అమ్ముడుపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

కొత్త రంగుల్లో
పండుగ సీజన్ నెపంతో సుజుకి టూవీలర్స్ తమ జిక్సర్ బైక్‌లకు కొన్ని కొంత రంగులు పూసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ రంగులు
- క్యాండి అంటారెస్ రెడ్
- గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
- మెటాలిక్ ట్రిటాన్ బ్లూ
- పియర్ల్ మిరేజ్ వైట్
- 154.9సీసీ ఇంజన్
- సింగల్ సిలిండర్
- ఎయిర్ -కూలింగ్ ఇంజన్
- 14.59 బిహెచ్‌పి
- 14 ఎన్ఎమ్ టార్క్
- 5-స్పీడ్ గేర్‌బాక్స్
- మోనో-టోన్ జిక్సర్ ధర రూ. 89,228 ఆన్-రోడ్
- డ్యూయల్-టోన్ జిక్సర్ ధర రూ. 90,366 ఆన్-రోడ్ (ముంబయ్)
- జిక్సర్ యస్‌యఫ్ ధర రూ. 99,030 ఆన్-రోడ్ (ముంబయ్)
- సుజుకి జిక్సర్‌కు చెందిన మరిన్ని కథనాలు తెలుసుకోండి

ఇంజన్
సుజుకి జిక్సర్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్:

ధర



Click it and Unblock the Notifications








