మూడు రంగుల్లో లభ్యమవుతున్న సుజుకి హయాబుసా బైక్
సుజుకి ఇండియాకోసం విస్తృతమైన ద్విచక్ర వాహనాల్ని అందిస్తోంది. అందులో స్కూటర్లు, మోటర్ సైకిళ్ళు మరియు సూపర్ బైక్ లను అందస్తోంది. దిగ్గజ జపాన్ ద్విచక్ర వాహన తయారి సంస్థ తమ పరిధిని మరింత విస్తృతం చేస్తోంది.
ఇండియాలో హయాబుసా కొన్ని మార్పులతో మూడు రంగుల్లో లభ్యం కానుంది. కొత్త సుజుకి హయాబుసా యొక్క ధర రూ-15,95,000 లు ఎక్స్- షోరూం ముంబయ్ గా ఉంది.

మూడు సరి క్రొత్త రంగుల్లో లభ్యంకానున్న సుజుకి హయాబుసా:
- క్యాండి డార్లింగ్ రెడ్/ మెటాలిక్ మైస్ట్రిక్ సిల్వర్
- పియర్ల్ బ్రేసింగ్ వైట్/ మెటాలిక్ మైస్ట్రిక్ సిల్వర్
- మెటాలిక్ థండర్ గ్రే/ గ్లాస్ స్పార్కిల్ బ్ల్యాక్
సరి క్రొత్త హయాబుసా ప్రత్యేకతలు:
- సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్
- సుజుకి డ్యుయల్ త్రోటిల్ వాల్వ్
- లైట్ వెయిట్ హై పెర్ఫామెన్స్ ఎ.బి.సి
- బ్రెంబొ మోనో బ్లాక్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్
- ఫోర్జ్‌డ్ పిస్టన్స్
- పి.వి.డి-కోటెడ్ రింగ్స్.

- ఇంజిన్:1340 సీసీ ఇన్‌లైన్ 4-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డి.ఒ.హెచ్. సి
- హార్స్ పవర్: 197
- టార్క్:155 ఎన్.ఎమ్
- గేర్ బాక్స్: 6- స్పీడ్
మరింత చదవండి: బెనెల్లీ టియన్‌టి 600ఐ లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర రూ 5.58 లక్షలు
ఇంజిన్ స్పెసిఫికేషన్స్:
ఇంతకు ముందే సుజుకి మోటర్ సైకిల్స్ ఇండియా తన లెట్స్ మరియు జిక్సర్ లను పండుగ సీజన్ కోసం విడుదల చేసింది అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు.వీటిని మరిన్ని రంగుల్లో అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








