ఆన్‌లైన్‌లో సుజుకి టూవీర్ల అమ్మకాలు

By Anil

సుజుకి ఇండియా మోటార్ సైకిల్స్ ఇక మీదట ఆన్‌‌లైన్‌‌లో కూడా తమ టూవీలర్లను అమ్మనుంది. దీని కోసం ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌తో జత కట్టింది.
Also Read: స్టీవ్ జాబ్స్ కళల స్వప్నం ఈ బోటు

సుజుకికు చెందిన మోటార్ ‌బైక్‌‌లు మరియు స్కూటర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు. స్నాప్ డీల్ వెబ్‌సైట్ ద్వారా మీకు నచ్చిన టూవీలర్‌ను 3000 వేల రుపాయల (నాన్ రీఫండ్‌బుల్) తో బుక్ చేసుకోవచ్చు మరియు ఇందులో మీకు దగ్గరిలోను సుజుకి షోరూమ్ కు చెందిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
Also Read: హోండా నుండి సిబియస్‌‌ ఐఎక్స్50 కాన్సెప్ట్ స్క్రాంబ్లర్ విడుదల:న ఫీచర్స్ కోసం

సుజుకి స్నాప్ డీల్ పోర్టల్‌‌ ద్వారా అందిస్తున్న మోడల్స్-జిక్స‌ర్ యస్‌‌యఫ్, జిక్సర్ మరియు హయోతే మోడల్స్‌ను అందుబాటులో ఉంచింది.స్కూటర్లలో ఆక్సస్ 125, స్విస్ 125 మరియు సుజుకి లెట్స్ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. అయితే ప్రారంభంలో ఎవరైతే సుజుకి వాహనాలను స్నాప్ డీల్ ద్వారా బుక్ చేసుకుంటారో వారికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఇన్సురెన్స్ సదుపాయం లభిస్తుందని తెలిపారు.

సుజుకి మోటార్ సైకిల్స్

More from DriveSpark

Article Published On: Wednesday, November 25, 2015, 16:32 [IST]
English summary
Suzuki Motorcycles Can Now Be Booked Online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+