2016లో జరిగే డకార్ బైక్ ర్యాలీ కోసం టివియస్ వారి ఆర్‌టిఆర్ 450 ర్యాలీ బైకులు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన మోటార్ స్పోర్ట్ గేమ్‌లలో ఒకటిగా చెప్పుకునే డకార్ మోటార్ స్పోర్ట్ ర్యాలీ 2016 లో జరగనుంది. అయితే ఈ ర్యాలీలో షెర్కో టివియస్ డకార్ ర్యాలీ టీమ్ ఇందులో పాల్గొననుంది. ఈ 2016 డకార్ ర్యాలీ టివియస్ వారు రెండవసారి పొల్గొంటోంది.
టివియస్ వారి డకార్ మోటార్‌స్పోర్ట్ ర్యాలీ గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

2016 ఎడిషన్ డకార్ ర్యాలీ కోసం షెర్కో టివియస్ టీమ్‌లో ముగ్గురు ముఖ్యమైన రైడర్లు ఉన్నారు.
- అలియన్ డ్యుక్లోస్ (ఫ్రాన్స్)
- జోన్ ఫెడరర్ (స్పెయిన్)
- ఫ్లోరెంట్ వయాస్సెడ్ (ఫ్రాన్స్)
- 2011 మరియు 2013 లో ఐదవ స్థానంలో నిలిచాడు
- 2014 స్టేజ్ 1 విన్నర్
- వ్యక్తిగత వేదిగకల మీద టాప్-10 లో ఏడు సార్లు ఉన్నాడు
- 2010 లో ఆరవ స్థానంలో నిలిచాడు
- 2006 లో ఏడవ స్థానంలో నిలిచాడు
- తరచుగా టాప్-10 జాబితాలో నిలుస్తు వచ్చాడు
- ఇతను డకార్ ర్యాలీలో రెండవ ప్రదర్శన ఇవ్వనున్నాడు.
- హీరో మాయెస్ట్రో ఎడ్జ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ....
- కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ మోటార్ సైకిల్ : త్వరలో మార్కెట్లోకి విడుదల..

ఈ ర్యాలీ కోసం టివియస్ మోటార్స్ వారు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఆర్‌టిఆర్ 450 ర్యాలీ బైకులను అందిస్తున్నారు.

ఈ డకార్ 2016 ర్యాలీ గురించిన సమాచారం, అభిమానులకు తమ ఇష్టమైన రైడర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి షెర్కో టివియస్ వారు ఒక మైక్రో వెబ్‌సైట్‌ను కూడా విడుదల చేశారు.

జాన్ ఫెడరర్ (John Pedrero Rider No.17)

అలియన్ డ్యుక్లోస్ (Alian Duclos Rider No. 20)

ఫ్లోరెంట్ వయాస్సెడ్ (Florent Vayssade Rider No. 60)



Click it and Unblock the Notifications








