తిరిగి విడుదల కానున్న టీవీఎస్ విక్టర్

By Vinay

టీవీఎస్ మోటార్స్ తన నమ్మకమైన విక్టర్‌ను మళ్లీ విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. తిరిగి సెగ్మెంట్లో పోటి పడాలని యోచిస్తోంది.
దీని గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.........

తిరిగి విడుదల కానున్న టీవీఎస్ విక్టర్

ప్రస్తుతం హోండా మరియు బజాజ్ సెగ్మెంట్లోని పోటిలో ముందంజలో ఉన్నాయి. తమ కష్టమర్లకు కొన్ని ఆప్షన్లను అందిస్తున్నాయి.

తిరిగి విడుదల కానున్న టీవీఎస్ విక్టర్

విక్టర్‌ పూర్తీగా రీ డిజైన్ చేయబడింది. టీవీఎస్ మోటార్స్ తన పోటీ మోటార్ సైకిల్‌ను ఇప్పటికే పరీక్షించడం పూర్తీ చేసింది.

తిరిగి విడుదల కానున్న టీవీఎస్ విక్టర్

దీని విడుదలకు సంభందించిన ఖచ్చితమైన తేదీ ఖరారు కాలేదు. ఎలాగైనా 2015లోనే ఇది మార్కెట్లోకి రానుంది. టీవీస్ ఈ ఏడాదిలో తన స్కూటీ జస్ట్‌ను మాత్రమే విడుదల చేసింది.

తిరిగి విడుదల కానున్న టీవీఎస్ విక్టర్

కొత్త విక్టర్‌ హీరో స్ప్లెండర్, హోండా డ్రీమ్ రేంజ్‌లతో పోటి పడే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్స్ సుపీరియర్ కంఫర్ట్ మరియు రైడింగ్‌కు సులభతరంగా ఉండే మోటార్ సైకిల్‌గా దీన్ని తీర్చిదిద్దింది.

తిరిగి విడుదల కానున్న టీవీఎస్ విక్టర్

దీని ధర కూడా రూ.45,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే అవకాశం ఉంది. భారత రోడ్ల మీద కొత్త విక్టర్ ఎలా పరుగులు తీస్తాదో వేచిచూడాల్సిందే.

Also read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Also read : మరిన్ని ఆసక్తికర విషయాలు

More from DriveSpark

Article Published On: Monday, July 13, 2015, 13:40 [IST]
English summary
TVS Motors is planning to relaunch its trusted and most effective motorcycle the Victor once again in Indian market. The Indian manufacturer plans on capturing the commuter segment once again.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+