టీవీఎస్ విగో ఇప్పుడు సరికొత్తగా ఏడు కలర్స్, ఫీచర్స్ తో లభ్యం

By Vinay

టీవీఎస్ మోటార్స్ త్వరలో భారత్ లో కొత్త మోడళ్లను విడుదలచేసే ఆలోచనలో ఉంది. వాటి గురించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వెళ్లడిస్తోంది.

భారత మార్కెట్ లో పాపులర్ అయిన టీవీఎస్ మోటార్స్ యొక్క స్కూటర్ టీవీఎస్ విగో ఇప్పుడు సరికొత్తగా ఏడు కలర్స్ తో పాటు అధనపు ఫీచర్స్ తో లభ్యం కానుంది.

tvs wego new colours, tvs wego features

భారత మార్కెట్ లో టీవీఎస్ విగో లభించే సరికొత్త ఏడు కలర్స్

  • డ్యూయల్ టోన్ రెడ్.
  • డ్యూయల్ టోన్ వైట్.
  • వల్కనో రెడ్.
  • స్పోర్టీ వైట్.
  • మెర్క్యురీ గ్రే.
  • మిడ్ నైట్ బ్లాక్.
  • కాపిచునో బ్రౌన్.

టీవీఎస్ విగోను రెండు ఆప్షన్స్ తో ఆఫర్ చేస్తోంది. ఒకటి డ్రమ్ బ్రేక్ కలిగిన స్కూటర్. దీని ధర రూ.50,410 (ఎక్స్-షోరూమ్, ముంబై).కాగా... మరొకటి డిస్క్ బ్రేక్ కలిగిన స్కూటర్. దీని ధర రూ.53,079 (ఎక్స్-షోరూమ్, ముంబై).

tvs wego new colours, tvs wego features

టీవీఎస్ విగో అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన స్టైల్ లో రూపొందించబడింది. ఈ సెగ్మెంట్ కు తగిన రీతిలో డిజిటల్ స్పీడో మీటర్ తో తయారైంది.

tvs wego new colours, tvs wego features

ఈ స్కూటర్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ( నలుపు రంగు లోహపు చక్రాలు) మరియు ఉత్తమ భద్రత కోసం ఎల్ఈడీ టెయిల్ లైట్స్ తో రూపొందించబడింది. స్కూటర్ అందం కోసం టీవీఎస్ స్టెయిన్ లెస్ స్టీల్ మఫ్లర్ గార్డ్ ను అందిస్తోంది. స్కూటర్ ముందు భాగం ఆకట్టుకునే డిజైన్ తో తీర్చిదిద్దబడింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2015, 16:09 [IST]
English summary
TVS Wego is now available in seven new colours & exciting features. TVS is also offering its Wego with optional disc brake setup & digital speedometer.
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+