టివీఎస్ ఎక్స్ఎల్ నుంచి ప్రత్యేక ఎడిషన్ : కోటి ఎక్స్ఎల్‌ల అమ్మకం
టివీఎస్ మోటార్స్ భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోను చాలా ఉత్పత్తులను అందిస్తోంది. ఎక్స్ఎల్, అమ్మకాల్లో మైలు రాయి దాటడంతో పాటు అత్యంత ప్రజాదరణ
పొందింది.
టివీఎస్ ఎక్స్ఎల్ మోడల్ కొత్త ఎడిషన్ మనకు తెలిసిన విధంగా ఎక్స్ఎల్ సూపర్‌గా వచ్చింది. దీన్ని కొత్త యాక్ససరీస్ మరియు స్టిక్కర్ జాబ్‌తో కొత్తగా తీర్చిదిద్దారు.

స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 70 సీసీ, సింగిల్ సిలిండర్, 2-స్ట్రోక్.
హార్స్‌పవర్ : 3.5
టార్క్ : 5 ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : ఆటోమేటిక్.
మైలేజ్ : 71 కి.మీ/లీ.
భారత ద్వి-చక్రవాహన తయారీ సంస్థ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక కోటి ఎక్స్ఎల్‌ల అమ్మకాలను జరిపింది. ఇది టీవీఎస్ మోటార్స్ గర్వించదగ్గ విషయం.
సరికొత్తగా టివీఎస్ ఎక్స్ఎల్ సూపర్ కొత్త కలర్స్, స్టిక్కర్స్ మరియు క్రోమ్ ఫినిష్డ్‌తో పాటు 1 కోటి వేడుక స్టిక్కర్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తోంది.


Click it and Unblock the Notifications








