యమహా నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ టువీలర్ తయారి సంస్థ యమహా తన కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కాన్సెప్ట్‌ను 2015 సంవత్సరపు టోక్యో మోటర్ షోలో ప్రదర్శించనున్నారు. అయితే యమహా కంపెని దీనిని అమ్మకాలను 2016 సంవత్సరం నుండి ప్రారంభించనున్నారు.

2016 నాటికి అనేక టూవీలర్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ బైక్‌లను పరిచయం చేయగలవని యమహా గట్టి నమ్మకంతో ఉంది. అయితే అప్పటికి విడుదల అయ్యే అన్ని బైక్‌లకు పోటిగా దీనిని ప్రవేశపెడతామని తెలిపారు.

ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింది స్లైడ్స్ మీద ఓ లుక్కేసుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 17, 2015, 16:45 [IST]
English summary
Yamaha will be unveiling an all-new electric two-wheeler concept at the 2015 Tokyo Motor Show. The Japanese manufacturer promises that it will commence sales of electric two-wheelers by 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+