సరి కొత్త రంగుల్లో లభించనున్న యమహా ఎఫ్‌జెడ్-యస్ మరియు ఫేజర్
యమహా కంపెనీ తన ఎఫ్.జెడ్-యస్ మరియు ఫేజర్‌లను వివిద రకాల రంగుల్లో పరిచయం చేస్తోంది. ఎఫ్‌జెడ్-యస్‌లో కొత్త కలర్స్- వైపర్ బ్లాక్, అల్లిగేటర్ గ్రీన్, షార్ప్ వైట్, మరియు వోల్ఫ్ గ్రే వంటి
నాలుగు రంగుల్లో మరియు ఫేజర్‌లో స్నో స్ట్రామ్ వైట్, రవిన్ బ్లాక్ మరియు వోల్య్కనో రెడ్ వంటి మూడు కొత్త రంగుల్లో కలిపి మొత్తం ఏడు కొత్త రంగుల్లో పరిచయం చేయనున్నారు.

ఈ రెండు మోడల్లకు సంభందించిన ధరలు:
- యమహా ఎఫ్‌జడ్-యస్ రూ. 82,159.
- యమహా ఫేజర్ రూ. 87,305.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు:విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగొ
మెకానికల్ పరంగా ఈ రెండు మోటర్ సైకిల్స్‌లో ఏ విధమైన తేడాలు. వీటి ఇంజిన్ 149సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ 13 హార్స్‌పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది

ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.యమహా ఇండియా యొక్క సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్s రాయ్ కురియన్ మాడ్లాడుతూ ఈ రెండు మోడల్లను మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి విపరీతమైన ప్రేక్షకాదరణ పొందాయని అన్నారు


Click it and Unblock the Notifications








