31.07 లక్షల ధరతో విడుదలైన స్ప్రింగ్ ఫీల్డ్ బైకు: అంత ధర ఎందుకు ?

అత్యంత ఖరీదైన బైకుల తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్స్ దేశీయ మార్కెట్లోకి స్ప్రింగ్ ఫీల్డ్ క్రూయిజర్ బైకును విడుదల చేసింది. దీని ధర రూ. 31.07 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

By Anil

దేశీయ మార్కెట్లోకి తమ ఖరీదైన బైకను విడుదల చేసింది. నేడు (నవంబర్ 17, 2016) విపణిలోకి స్ప్రింగ్ ఫీల్డ్ క్రూయిజర్ బైకును ప్రవేశపెట్టింది. కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌(CBU)గా అందుబాటులో ఉన్న దీని ధర రూ. 31.07 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

సరికొత్త స్ప్రింగ్ ఫీల్డ్ రెండు విభిన్న మెటాలిక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. అవి, స్టీల్ గ్రే/బర్గండీ మరియు బ్లూ/స్టార్ సిల్వర్ పెయింట్.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

ఈ రెండు కలర్ ఆప్షన్ ధరలు సాధారణ స్ప్రింగ్ ఫీల్డ్ వేరియంట్ల కన్నా 50,000 రుపాయల ఎక్కువ ధరతో లభించును.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

సాంకేతికంగా ఇండియన్ స్ప్రింగ్ ఫీల్డ్ క్రూయిజర్ బైకులో థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ కలదు. ఇది 1,811సీసీ సామర్థ్యం కలదు.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

వి-ట్విన్ ఇంజన్‌ గరిష్టంగా 137ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

ప్రస్తుతం అందుహబాటులోకి వచ్చిన స్ప్రింగ్ ఫీల్డ్ క్రూయిజ్ మోడల్ ఇండియన్ మోటార్‌సైకిల్ లైనప్‌లో ఉన్న ఛీఫ్‌‌టెయిన్ మరియు ఛీఫ్ వింటేజ్ ఉత్పత్తుల కన్నా పై స్థానాన్ని ఆక్రమించాయి.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్ క్రూయిజర్ బైకు మోటో గుజ్జి ఎమ్‌జిఎక్స్-21, హోండా గోల్డ్‌వింగ్ మరియు హ్యార్లీ డేవిడ్‌సన్ స్డ్రీట్ గ్లిడ్ క్రూయిజర్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ స్ప్రింగ్ ఫీల్డ్

  • బీహార్ కుర్రాడి అద్బుత సృష్టి: పెట్రోల్, డీజల్, కిరోసిన్ మరియు LPG తో నడిచే బైకు
  • ఇండియాలో రోడ్డుకు ఎడమవైపు డ్రైవ్ చేయడం వెనకున్న సీక్రెట్స్ ఏంటి ?
  • క్లింబర్, రేసర్ అంటూ రెనో క్విడ్ లో మరిన్ని వేరియంట్లు

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2016, 18:26 [IST]
English summary
2016 Indian Springfield India Launch Price Rs. 31.07 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+