ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

By Anil

ఈ రోజు రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ బైకు ప్రేమికులకు ఒక శుభవార్త. ఆర్మీ గ్రీన్ కలర్‌లో ఉన్న హిమాలయన్ అడ్వెంచర్ బైకు ఒకటి అహ్మదాబాద్‌లో డీలర్ వద్ద దర్శనమిచ్చింది. అయితే దీనిని షోరూమ్ వారు ఇలా రూపొందించారని అనుకునేరు. ఆర్మీ గ్రీన్‌లో అందుబాటులో ఉన్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అందిస్తున్న మూడవ కలర్ ఆప్షన్.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రాయల్ ఎన్పీల్డ్ సంస్థ ఈ హిమాలయన్ అడ్వెంచర్ బైకును రెండు విభిన్న అవసరాలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని ఎన్ని దోషాలు ఉన్నాయో అన్ని లాభాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను సాధిస్తోంది.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ఈ మధ్య రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మద్యనే రీకాల్ ప్రకటించింది. అయితే సమస్యలను గుర్తించి అతి తక్కువ కాలంలోనే క్లియర్ చేసింది.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

హిమాలయన్ అడ్వెంచర్‌లో 410సీసీ సామర్థ్యం గల ఆయిల్ మరియు ఎయిర్‌తో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌ సుమారుగా 24బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

అడ్వెంచర్‌కు ప్రతి రూపంగా చెప్పుకునే ఇందులోని 410సీసీ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ఈ హిమాలయన్ బైకులో ముందు వైపున లాంగ్ ట్రావెల్ గల ఫ్రంట్ పోర్క్స్ వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ ను అందించారు.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్న ఇందులో ముందువైపున 21-అంగుళాలు మరియు వెనుక వైపున 17-అంగుళాల చక్రాలు కలవు.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

మునుపటి స్లైడర్లలో తెలిపిన అన్నింటితో పాటు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ ఆర్మీ గ్రీన్ హిమాలయన్ బైకులో ఉన్నాయి.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 1.73 లక్షలు ఆన్ రోడ్ (ఢిల్లీ)గా ఉంది.

ఆర్మీ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోటోలు (గ్యాలరీ)

Article Published On: Saturday, August 6, 2016, 17:13 [IST]
English summary
Army Green Royal Enfield Himalayan Spotted At Ahmedabad Dealership
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+