బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

By Anil

బజాజ్ టూ వీలర్స్ తమ సిఎస్400 బైకుని భారీ రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు నిర్వహించారు. అయిచే చాలా తెలివిగా దీనిని గుర్తుపట్టలేని విధంగా పెయింటింగ్ చేయించి పరీక్షలు నిర్వహించారు. ఇలా పెయింటింగ్ చేయడానికి కారణం ఇందులో ఉన్న ఫీచర్లను ఎవరూ గుర్చించకూడదు అనే నెపంతో.

బజాజ్ సిఎస్‌400 స్పై ఫోటోలు మరియు ఫీచర్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

సరికొత్త బజాజ్ సిఎస్400 బైకులో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, స్కల్ప్‌టెడ్ (మలిచిన) ఫ్యూయల్ ట్యాంక్, సీటు రెండు మెట్లును పోలు ఉంటుంది.

బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

వెనుక వైపున రెండు టెయిల్ ల్యాంప్‌లు కలవు, అయితే ఇవి 2014 ఆటో ఎక్స్‌ పోలో ప్రదర్శించిన సిఎస్400 కాన్సెప్ట్ బైకును పోలి ఉంటాయి.

బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

సస్పెన్షన్ పరంగా ఇందులో సాధారణ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్‌ కలదు.

బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

ముందు మరియు వెనుక వైపున గల రెండు చక్రాలను ఆపడానికి యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా నియంత్రించగలిగే డిస్క్ బ్రేకులు కలవు.

బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

సిఎస్‌400 బైకు 373.2సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ గల ఇంజన్‌తో వచ్చింది.

బజాజ్ సిఎస్‌400 కు రహస్య పరీక్షలు

ఇది దాదాపుగా 44.4 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. కెటిఎమ్ 390 డ్యూక్ కూడా ఇదే తరహా పనితీరును ప్రదర్శిస్తుంది.

మరిన్ని కథనాలు మీకోసం.....

మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

సరికొత్త టీవీఎస్ విక్టర్ - టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

ఫోటోలు మూలం:

More from DriveSpark

Article Published On: Monday, April 11, 2016, 17:40 [IST]
English summary
Spied: Bajaj CS400 Spotted Testing Under Heavy Camouflage
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+