సిటి 100బి బైకును విడుదల చేసిన బజాజ్: ధర కేవలం రూ. 31,888

By Anil

బజాజ్ టూ వీలర్స్ వారు ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా దేశీయ బడ్జెట్ టూ వీలర్ మార్కెట్లోకి తమ సిటి 100బి బైకును కేవలం రూ. 31,888 లకు విడుదల చేసింది. అయితే ఇప్పటికీ తెలియని విషయం ఏమిటంటే బజాజ్ సిటి 100బి లో బి అనుదానికున్న అర్థాన్ని వెల్లడించలేదు.

బజాజ్ సిటి 100బి

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు విడుదల చేసిన ఈ ఫ్యూయల్ ఫ్రెండ్లి బైకు సిటి 100బిలో 97.2సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ దాదాపుగా 8.08 బిహెచ్‌పి పవర్ మరియు 8.04 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక మైలేజ్ విషయంలో ఇది రారాజు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఏకంగా లీటర్‌కు 89.5 కిలోమీటర్ల ఇంధన్ సామర్థ్యాన్ని ఇస్తుంది.

బజాజ్ సిటి 100బి

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు సిటి 100బి బైకులో పొడవైన సీటును, సిల్వర్ రంగులో ఉన్న ఇంజన్, నలుపు రంగులో ఉన్న సైలెన్సర్ మరయు సిటి 100 ఉన్న అన్ని రంగుల్లో దీనిని అందిస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ మీద మరియు ఇతర బాడీ డీకాల్స్ మీద సరికొత్త స్టిక్కర్లను అంటించారు.

More from DriveSpark

Article Published On: Monday, February 1, 2016, 12:21 [IST]
English summary
Bajaj CT 100B Launched At Rs. 31,888/-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+