దేశీయ విపణిలోకి రానున్న మరో బజాజ్ బైకు ...!!

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న బైకు పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ ను టర్కీలో ప్రదర్శించింది. బజాజ్ ఇందులో ఎఫ్ఐ టెక్నాలజీని పరిచయం చేసింది.

By Anil

బజాజ్ ఆటో తమ సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ మోటార్ సైకిల్‌ను టర్కీలో ప్రదర్శించింది. గత ఏడాదిలో సరైన విక్రయాలు సాధించలేదనే నెపంతో మార్కెట్ నుండి తొలగించింది. అయితే ఇందులో కొన్ని మార్పులు చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది అనే ఆధారం లేని వార్తలు కూడా వస్తున్నాయి.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

ఎఫ్ఐ పరిజ్ఞానం గల బజాజ్ 200ఎన్ఎస్ మోడల్ రివైజ్డ్ డిజైన్ బాడీ డీకాల్స్‌తో ఇంటర్నెట్ తెర మీదకు వచ్చాయి. అప్ డేట్స్ నిర్వహించిన 200ఎన్ఎస్ ఎఫ్ఐ టర్కీలో ప్రదర్శించబడింది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

ఇందులో ట్యూనింగ్ చేయబడిన శక్తివంతమైన 200సీసీ ఇంజన్ కలదు మరియు ఇందులో చోటు చేసుకున్న మార్పులో అతి ముఖ్యమైనది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ టెక్నాలజీ పరిచయం.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

ఇంజన్, బాడీ డీకాల్స్ మరియు ఎఫ్ఐ టెక్నాలజీ పరిచయం మినహాయిస్తే ఇందులో సరికొత్త పెయింట్ స్కీమ్ పరిచయం చేయబడింది. మరియు ఇంజన్ క్రింద గిన్నె వంటి ఆకారంలో ఉన్న భాగాన్ని పరిచయం చేసారు. ఇంధన ట్యాంకు నుండి పొడగించబడిన భాగాలకు మరియు రియర్ సెక్షన్ కు మట్టీ గ్రే కలర్ ఫినిషింగ్ చేశారు.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

సాంకేతికంగా ఇందులో 199.5సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 23.5బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

డిజైన్ పరంగా చేసిన సొబగులను మినహాయిస్తే ఇందులో ఉన్న మిగతా అంశాలన్నీ గత 200ఎన్ఎస్ ఎఫ్ఐ మోడల్ నే పోలి ఉంటాయి. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి విడుదల చేసే అవకాశం ఉన్న ఇందులో డ్యూయల్ ఛానెల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ వచ్చే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

మారుతి సుజుకి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి...!!

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో తమ బెస్ట్ సెల్లింగ్ డిజైర్ టూర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలకు బ్రేక్ వేసింది. ఇక మీద మార్చి 2017 నుండి డిజైర్ కార్ల ను కొనుగోలు చేయలేరు.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఎఫ్ఐ

తరువాత తరం కోసం తెర వెనుక డాసియా డస్టర్

యూరోపియన్ కార్ల తయారీ సంస్థ డాసియా నూతన 2017 డస్టర్ ను అభివృద్ది చేస్తోంది. వచ్చే ఏడాది దీనిని ప్రపంచ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2016, 16:12 [IST]
English summary
Bajaj Pulsar 200 NS FI Revealed In Turkey; India Launch Imminent
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+