3,499 రూ.లకే పల్సర్ ఆర్‌ఎస్200 ను ఇంటికి తీసుకెళ్లండి
బజాజ్ ఆటో ఇండియా వారు పరిచయం చేసిన పల్సర్ ఆర్ఎస్ 200 బైకు గత ఏడాది విపరీతమైన అమ్మ కాలు సాధించి విజయ బాట పట్టింది. గత ఏడాదిలో ప్రజలు ఈ టూ వీలర్ కు బ్రహ్మరథం పట్టారని తెలిస్తోంది.
అయితే బజాజ్ ఆటో ఇండియా వారు ఈ ఏడాదిలో కూడా వీటిని అత్యధికంగా అమ్మకాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే దీనిని కేవలం 3,499 రూ. లకే నెల వారి కంతుల(ఇఎమ్‌ఐ) ప్రకారం అందివ్వనున్నారు.
మరిన్ని విషయాలు క్రింది కథనంలో...

బజాజ్ ఆటో వారు ఈ పల్సర్ ఆర్ఎస్200 బైకును యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేకుండా కూడా అందుబాటులో ఉంచింది.

దేశ వ్యాప్తంగా బజాజ్ అధీకృత డీలర్ల వద్ద గల ఈ రెండు బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 వేరియంట్ల ను నెలకు కేవలం 3,499 రుపాయలతో ఇఎమ్‌ఐ ద్వారా అందివ్వనున్నారు.

ఇన్‌స్టాల్‌మెంట్ ద్వారా ఆర్ఎస్ 200 ను ఎంచుకునే వారు ముందుగా 33,224 రుపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే నెలకు 3,499 రుపాయల చెప్పున 48 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 ధర రూ 1.40 లక్షలు ఆన్ రోడ్ (మహారాష్ట్ర)గా ఉంది.

ప్రస్తుతం బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 ధర రూ 1.40 లక్షలు ఆన్ రోడ్ (మహారాష్ట్ర)గా ఉంది.

ప్రస్తుతం బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైకు మూడు రంగుల్లో అందుబాటులో ఉంచింది.
- ఎరుపు
- పసుపు
- డెమోన్ బ్లాక్
- టీవీఎస్ అపాచే 200 4వి బైకు గుట్టు రట్టు...?
- శ్వేత విప్లవం సృష్ఠించనున్న బజాజ్ పల్సర్ ఆర్‌యస్20
- అమ్మ బాబోయ్ ఇంత ఖరీదైన బైకా...!!

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో బజాజ్ వారు ఈ పల్సర్ ఆర్ఎస్200 బైకును మరిన్ని రంగుల్లో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








