ఆశ్చర్యం ! బజాజ్ వారి 150సీసీ కెపాసిటి గల వి మోడల్ బైకు ధర

By Anil

దేశరక్షణలో కొన్ని సంవత్సరాల పాటు సేవలు చేసి అలసిపోయిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకను కరిగించి తయారు చేసిన వి బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ఈ మధ్యనే జరిగిన 2016 ఇండియన్ ఎక్స్ పో కు ముందు ఆవిష్కరించింది.

బజాజ్ వి15 బైకు ధర మరియు ఇతర సాంకేతిక వివరాలు క్రింది కథనం ద్వారా పొందగలరు.

ధర వివరాలు

ధర వివరాలు

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు సరికొత్త డిజైన్ తో విడుదల చేసిన వి15 మోటార్ బైకు ధర రూ. 62,000 ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

బుకింగ్

బుకింగ్

బజాజ్ వి15 బైకు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదూ. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు బజాజ్ వారి మైక్రోసైట్ ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్ ధర

బుకింగ్ ధర

బజాజ్ మోటార్ సైకిల్స్ వారి వి15 బైకును 5,000 రుపాయలతో బుక్ చేసుకోవచ్చు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

బజాజ్ వి15 బైకులో 149.5సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

పవర్

పవర్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 11.8 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టార్క్

టార్క్

శక్తివంతమైన 149.5సీసీ ఇంజన్ గరిష్టంగా 13 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేయును.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

బజాజ్ ఇంజనీర్ల బృందం ఈ సరికొత్త వి15 మోటార్ సైకిల్‌లో 5-స్పీడ్ గేర్ ‌బాక్స్‌ను అందించారు.

 లభించు రంగులు

లభించు రంగులు

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు తమ వి15 బైకును రెండు రంగుల్లో అందుబాటులో ఉంచారు.

  • పియర్ల్ వైట్
  • ఎబొని బ్లాక్
  • డిజైన్

    డిజైన్

    బజాజ్ మోటార్ సైకిల్స్ సరికొత్త వి15 మోటార్‌ బైకుని రెస్ట్రో/ క్లాసిక్ రూపంలో డిజైన్ చేశారు.

    పోటి

    పోటి

    మీరు ఎప్పుడైనా హీరో మోటో కార్ప్ వారి షోరూమ్‌లను సందర్శించి ఉంటే మీరు హీరో క్లాసిక్‌ బైకును చూసుంటారు. ఆ బైకుకు బజాజ్ వారి వి15 గట్టి పోటిగా నిలవనుంది.

    ప్రత్యేకత

    ప్రత్యేకత

    బజాజ్ మోటార్ సైకిల్స్ వారి వి15 బైకును ప్రముఖ యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క విడిభాగాలను కరిగించి తయారు చేశారు.

    ఎంతో ధృడంగా

    ఎంతో ధృడంగా

    యుద్ద నౌకలను ఎంతో ధృడైమైన లోహాలతో తయారు చేస్తారు. అలాంటి ధృడమైన ఐఎన్ఎస్ విక్రాంత్ లోహంతో తయారయిన వి15 బైకులు ఎంతో ధృడంగా ఉంటుంది.

    మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీకోసం...
    • 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు
    • బజాజ్ వి బైకు విడుదల సమాచారం మరియు ఫోటోలు

More from DriveSpark

Article Published On: Friday, February 26, 2016, 18:35 [IST]
English summary
Bajaj Auto Launches The V15 In India For Rs 62,000/-
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+