విడుదలకు సిద్దమైన బెనెల్లీ టొరాండో 302

By Anil

బెనెల్లీ టూ వీలర్ల సంస్థ దేశీయంగా తమ ఉత్పత్తి టొరాండో 302 ను విడుదల చేయడానికి సిద్దమైంది. వచ్చే పండుగ సీజన్ నాటికి ఇది భారతీయ బెనెల్లే షోరూమ్‌లలో దర్శనం ఇవ్వనుంది. ఈ టొరాండో 302 బైకు బెనెల్లీ టిఎన్‌టి 300 యొక్క సూపర్‌స్పోర్ట్‌ వెర్షన్‌గా రూపొందించబడింది.

బెనెల్లీ టొరాండో 302

బెనెల్లీ సంస్థ ఈ టొరాండో 302 బైకును మార్చి 2015 లో ప్రదర్శించింది.

బెనెల్లీ టొరాండో 302

ఇందులో 300 సీసీ సామర్థ్యం ఉన్న ఇన్ లైన్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

బెనెల్లీ టొరాండో 302

లిక్విండ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా చల్లబడే ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 38 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ టొరాండో 302

ఇది దేశీయంగా విడుదలైతే కవాసకి నింజా 300 మరియు యమహా వైజడ్‌ఎఫ్-ఆర్3 వంటి వాటికి పోటీగా నిలవనుంది. వీటిలో కూడా 300సీసీ సామర్థ్యం ఉన్న ట్విన్ సిలిండర్ ఇంజన్‌ కలదు.

బెనెల్లీ టొరాండో 302

ప్రస్తుతం కవాసకి నింజా ధర రూ. 3.75 లక్షలు, యమహా వైజడ్‌ఎఫ్-ఆర్3 ధర రూ. 3.26 లక్షలుగా ఉన్నాయి. అయితే టొరాండో 302 ధర సుమారుగా 2.85 లక్షలతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి)

బెనెల్లీ టొరాండో 302

డిఎస్‌కె బెనెల్లీ ఛైర్మెన్ శిరీష్ కులకర్ణి మాట్లాడుతూ బెనెల్లీ టొరాండో 302 బైకును వచ్చే దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

బెనెల్లీ టొరాండో 302

డిఎస్‌కె బెనెల్లీ టొరాండో 302 ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్దమైంది. ఇది అక్టోబర్ లేదా నవంబర్‌‌ లోపు బెనెల్లీ షోరూమ్‌లకు చేరనుంది.

బెనెల్లీ టొరాండో 302

  • ఈ ఏడాదిలో అకులా 310 విడుదలకు సిద్దం చేసిన టీవీఎస్ మోటార్స్

More from DriveSpark

Article Published On: Friday, August 5, 2016, 14:33 [IST]
English summary
DSK Confirms The Launch Of Benelli Tornado 302 In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+