కారు స్కూటర్ ఢీ కొన్న ప్రమాదంలో పూసిన నవ్వులు ఇలా చేసేరు...!

By Anil

మనం రోడ్ల మీద చేసే అతి చిన్న మరియు ప్రతి చిన్న పనిని ఎంతో జాగ్రత్తగా చేయాల అనే విషయం క్రింద గల వీడియోను చూస్తే స్పష్టంగా అవగతం అవుతుంది. పొరపాటు ఎంత చిన్నదైనా దాని ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది.


వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డు మీద ఒక కారు వెనుక ద్విచక్ర వాహనాదారుడు ప్రయాణిస్తూ వెళ్లాడు, ట్రాఫిక్ జామ్‌లో ఉన్నట్లుండి కారులోని వ్యక్తి డోర్ తీశాడు, అది కాస్త టూ వీలర్‌ను గట్టిగా తట్టింది. వెనువెంటనే కారులో నుండి దిగిన వ్యక్తి క్రింద పడ్డ వ్యక్తిని లేపడం జరగింది.

కాని సహాయం అందించిన వ్యక్తి చేయి పొరపాటున యాక్సిలేటర్‌ను తాకి, రైసింగ్‌కు కారణం అయ్యింది. ఇంకేముంది క్షణాల వ్యవధిలోనే ఆ స్కూటర్ ఎదురుగా ఉన్న వాహనాల మీదకు దూసుకెళ్తూ ఆ ఇద్దరిని కూడా గాయాలు పాలు చేసింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి.

Article Published On: Monday, July 11, 2016, 16:06 [IST]
English summary
Video: Car & Scooter Crash Is A Hilarious Comedy Of Errors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+