డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి600ఐ స్ట్రీట్‌ఫైటర్ ఇప్పుడు ఎబిఎస్‌తో

By Anil

ఇండియన్ మార్కెట్లోకి డిఎస్‌కె బెనెల్లీ సంస్థ విసృత స్థాయి ద్విచక్రవాహనాలను అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా ఇండో-ఇటాలియన్ ఆధారిత సంస్థ దేశీయంగా అత్యంత సరసమైన నాలుగు సిలిండర్ల ఇన్‌-లైన్ ఇంజన్ కలిగిన టిఎన్‌టి600ఐ స్ట్రీట్ ఫైటర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో తాజాగా అప్షన‌ల్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పరిచయం చేసారు.

ఎబిఎస్‌తో బెనెల్లీ టిఎన్‌టి600ఐ స్ట్రీట్‌ఫైటర్

ప్రారంభంలో వచ్చిన టిఎన్‌టి 600ఐ మోడల్‌తో పాటు కొత్తగా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించిన మోడల్‌ను కూడా పరిచయం చేసారు. అయితే ఇండియన్ మార్కెట్లోకి డిఎస్‌కె బెనెల్లీ అందించిన అన్ని ఉత్పత్తులలో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందివ్వాలని నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న ఎబిఎస్ లేని టిఎన్‌టి 600ఐ ధర రూ. 5.58 లక్షలు మరియు ఎబిఎస్ ఉన్న టిఎన్‌టి600ఐ ధర రూ. 5,91 లక్షలు (రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌)గా ఉన్నాయి.
Also Read: 100 ఏళ్లు పూర్తి చేసుకున్న బోయింగ్: దీని చరిత్రలో అతి ముఖ్యమైన విశయాలు
టిఎన్‌టి 600ఐ లను ఎంచుకుంటున్న వినియోగదారులు ఎక్కువగా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నవాటినే ఎంచుకుంటున్నారు. ఇదే కారణంగా సాధారణ టిఎన్‌టి 600ఐ లను ఇక నుండి ఉత్పత్తి చేయమని తెలిపారు.
Also Read: మహీంద్రా వాహనాలు మరీ ఇంత చీపుగానా
ఇండియాలో ఉన్న డీలర్లు ఎబిఎస్ లేని టిఎన్‌టి 600ఐ బైకుల యొక్క బుకింగ్స్‌ను నిరాకరిస్తున్నారు. కేవలం ఎబిఎస్ ఉన్న వాటి మీదనే బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం స్టాకు ఉన్నంత వరకు వాటిని అమ్ముతున్నట్లు కొన్ని డీలర్ షిప్‌లు ఇప్పటికే ప్రకటించాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2016, 15:17 [IST]
English summary
DSK Benelli To Offer TNT 600i Streetfighter With ABS Only
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+