లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

By Anil

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎన్నో నూతన బైకుల ప్రదర్శనకు నిలయంగా మారింది. ఆ వేదిక మీద హీరో మోటోకార్ప్ వారి లీటర్‌కు 102 కిమీలు మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 కూడా ప్రదర్శించబడింది. త్వరలో దీనిని ఇండియన్ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే విడుదలకు ముందుగానే ఇది కొన్ని డీలర్ షిప్‌ల వద్ద దర్శనమిచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌లో 110 సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.98బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‍బాక్స్‌ను అనుసంధానం చేశారు. అంతే కాకుండా ఈ సరికొత్త 110 ఐస్మార్ట్‌లో విప్లవాత్మక ఐ3ఎస్ సాంకేతికతను అందించారు.

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

హీరోమోటోకార్ప్ మోటార్ సైకిల్స్ యొక్క బెస్ట్ మైలేజ్ రహస్యం ఈ సాంకేతికత. స్వదేశీ ఆధారిత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఈ సాంకేతికతకుగాను పేటెంట్ ను కూడ పొందింది. మరియు ఈ సాంకేతికతను మొదటి సారిగా ఐస్మార్ట్ బైకులలో వినియోగించారు.

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

అయితే సాధారణ ఐస్మార్ట్ కన్నా దీని డిజైన్‌లో కీలక మార్పులు చేశారు. సరికొత్త అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్స్, హైడ్రాలిక్ రియర్ షాక్ అబ్వారవర్లు, డ్రమ్ బ్రేకులు మరియు ఇతర నూతన మార్పులు చేసారు.

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

హీరోమోటోకార్ప్ ఈ నూతన స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 నుండి అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది దేశీయ మార్కెట్లోకి విడుదల అయితే దీని ధర సుమారుగా రూ. 54,000 లు ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చు.

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

హీరో మోటోకార్ప్ యొక్క బైకులు మరియు స్కూటర్లకు సంభందించిన తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలసి ఉండండి.

లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో

మారుతి సుజుకి సంస్థకు 20 ఎకరాలు కేటాయించిన ఏపి ప్రభుత్వం

More from DriveSpark

Article Published On: Saturday, July 2, 2016, 11:59 [IST]
English summary
Dealerships Receive Their Splendor iSmart 110 Ahead Of Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+