ఆటో ఎక్స్ పోలో పది మోడళ్లను ప్రదర్శించనున్న హోండా మోటార్ సైకిల్స్

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా దాదాపుగా పది మోడళ్ల వరకు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇందులో నాలుగు మోడళ్లను ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. మిగిలిన ఆరు మోడళ్లను ఈ సంవత్సరంలోపు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

హోండా టూ వీలర్స్

హోండా మోటార్ సైకిల్స్‌ను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించే సమయంలో హోండా మోటార్ సైకిల్స్ కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్న అక్షయ్ కుమార్ మరియు తాప్సీ పొన్ను కూడా పాల్గొనున్నారు. జపాన్ కు చెందిన ఈ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ మూడు చక్రాల హైబ్రిడ్ స్కూటర్‌ను ఖచ్చితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది.
Also Read: హోండా నుండి సరికొత్త 150 సీసీ స్కూటర్:హోండా 150పిసిఎక్స్

2015 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన తరువాత మన ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఇవి కాన్సెప్ట్ ను ఆవిష్కరించనున్నారు. దీనితో పాటు మోటో జిపి, ఆర్‌సి213వి ప్రోటోటైప్ బైకు మరియు మోటో జిపి ఇతర మెషినరీలను ప్రదర్శించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 25, 2016, 18:49 [IST]
English summary
Honda To Showcase 10 New Models At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+