నూతన శైలి మరియు కొత్త రంగుల్లో హోండా వారి డ్రీమ్ నియో 2016

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి 2016 సంవత్సరానికి గాను నూతన డిజైన్ సరళి మరియు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉండే విధంగా 2016 ఎడిషన్ డ్రీమ్ నియో టూ వీలర్లను విడుదల చేసింది. 2016 హోండా డ్రీమ్ నియో ఎడిషన్ బైకుల గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

డిజైన్ మరియు కొత్త డిజైన్ సరళితో అందుబాటులోకి వచ్చిన ఈ బైకు మూడు విభిన్న రంగుల్లో లభించనుంది.

  • బ్లాక్ బ్లూ స్ట్రిప్స్
  • ఇంపీరియల్ రెడ్ మెటాలిక్
  • జెని గ్రే మెటాలిక్
  • 2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

    ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే సెంగ్మెంట్లో ఈ 2016 హోండా డ్రీమ్ నియో సిరీస్ బైకు స్థానం సంపాదించుకుంది.

    2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

    పాత డ్రీమ్ నియోతో పోలిస్తే దీని సైలెన్సర్ మీద క్రోమ్ ప్లేటెడ్ గల మఫ్లర్ ప్రొటెక్టర్ కలదు మరియు దీని పెట్రోల్ ట్యాంకు మీద త్రీడీ రూపంలో ఉన్న హోండా సింబల్‌ను గమనించవచ్చు.

    2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

    హోండా మోటార్ సైకిల్స్ సంస్థ ప్రారంభంలో 2016 హోండా డ్రీమ్ నియో బైకును మీరు సాటి లేని ధర అయిన 49,070 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.

    2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

    ప్రారంభంలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ దీనిని 2013 లో మార్కెట్లోకి విడుదల చేశారు. అప్పటి నుండి నేటి వరకు దాదాపుగా నాలుగు లక్షలు పైబడి డ్రీమ్ నియో బైకులను అమ్మేశారు.

    2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

    జపాన్ ఆధారిత టూ వీలర్ల సంస్థ అయిన హోండా ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన 2016 హోండా డ్రీమ్ నియో బైకు లీటర్‌కు 74 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అందుకు తగ్గట్లు ఇంజన్ మార్పులు కూడా చోటు చేసుకున్నట్లు ప్రకటించారు.

    2016 డ్రీమ్ నియో నూతన శైలి మరియు రంగులు

    హోండా వారు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన 2016 డ్రీమ్ నియో బైకు ఈ ఏడాదిలో హోండా వారు విడుదల చేసిన వాటిలో ఐదవది.

    మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

    గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

    రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటిగా బజాజ్ నుండి కొత్త బైకులు

    మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, April 11, 2016, 11:01 [IST]
English summary
Honda Dream Neo 2016 Model Gets New Colours & Style Updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+