మిరుమిట్లుగొలిపే హోండా నవీ ఆశ్చర్యపరిచే ధరతో ఎంట్రీ

By Anil

సాధారణంగా ఫోర్ వీలర్లలో మన క్రాసోవర్లను చూసుంటాం. కాని మొదటిసారిగా హెండా టూ వీలర్స్ అండ్ బైక్స్ సంస్థ స్కూటర్/బైక్ లాంటి ఒక టూ వీలర్‌ను నోయిడాలో జరుగుతున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. ఇంతకీ దీనీ పేరు చెప్పలేదు కదూ హోండా నవీ క్రాసోవర్ అని ప్రస్తుతానికి అందరి నోట్లో నానుతోంది.

హోండా వారి నవీ బైక్/స్కూటర్ క్రాసోవర్ గురించి అత్భుతమైన విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 శైలి

శైలి

హోండా నవీ బైకులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే దీని డిజైన్ అని ఠపీమని చెప్పవచ్చు. ఇంత వరకు మన దేశ టూ వీలర్ల మార్కెట్లో ఇటువంటి టూ వీలర్ల ఇంత వరకు విడుదల కాలేదు, గుండ్రంగా ఫ్లాట్‌గా ఉన్న దీని హెడ్ లైటు, దీని చక్రాలు, సస్పెన్షన్, సీటు, ముందువైపు లగేజ్ కోసం ఖాళీ సంస్థ వంటి వాటి ఇందులో ఎంతో చక్కగా డిజైన్ చేశారు.

ఇంజన్

ఇంజన్

ఇందులో 109.2సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు

ఇంజన్ పనితీరు

ఇంజన్ పనితీరు

  • శక్తి 8 బిహెచ్‌పి @ 7500ఆర్‌పిఎమ్
  • టార్క్ 8.83 ఎన్ఎమ్ @5500ఆర్‌పిఎమ్
  • బ్రేకులు

    బ్రేకులు

    హోండా వారి సరికొత్త నవీ బైకును మీరు అత్యంత వేగంలో కూడా నిలపడానికి ఇందులో కాంబి బ్రేక్ సిస్టమ్‌ని ఉపయోగించారు.

    సస్పెన్షన్

    సస్పెన్షన్

    హోండా టూ వీలర్స్ వారు నవీ బైకు ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్లను అందించార. అంటే సస్పెన్షన్ పరంగా దీనికి అధిక ప్రాధాన్యతకను ఇచ్చారు.

     లభించు రంగులు

    లభించు రంగులు

    హోండా వారి నవీ ఐదు రకాల రంగుల్లో అందుబాటులో కలదు.

    • ప్యాట్రియోట్ రెడ్
    • హాపర్ గ్రీన్
    • షాస్తా వైట్
    • స్పార్కీ ఆరేంజ్
    • బ్లాక్
    • హోండా నవీ లభించు వేరియంట్లు

      హోండా నవీ లభించు వేరియంట్లు

      హోండా మోటార్స్ వారి నవీ స్కూటర్ కమ్ బైకు ప్రస్తుతం జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో మూడు రకాల వేరియంట్లను ప్రవేశ పెట్టింది.

      • నవీ స్ట్రీట్
      • నవీ అడ్వెంచర్
      • నవీ ఆఫ్ రోడ్
      •  నవీ ధర

        నవీ ధర

        హోండా వారు ప్రదర్శనకు ఉంచిన ఈ నవీ స్కూటర్ కమ్ బైకు యొక్క ప్రారంభ ధర రూ. 39,500 లు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ) గా నిర్ణయించారు

         పోటి

        పోటి

        ప్రస్తుతం హోండా వారి స్కూటర్‌కు మన దేశ మార్కెట్లో ఎటువంటి పోటి లేదు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూటర్లు కూడా దీనితో పోటి పడనున్నాయి.

         అందుబాటులోకి

        అందుబాటులోకి

        హోండా టూ వీలర్స్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ ఈ సరికొత్త నవీ టూ వీలర్‌కు చెందిన బుకింగ్స్‌ను ఫిబ్రవరి 3, 2016 నుండి ప్రారంబించారు. మొదటి విడతలో బుక్ చేసుకున్న కస్టమర్లకు 2016 ఏప్రిల్ నెల నుండి డెలివరీ చేయనున్నారు

        మిరుమిట్లుగొలిపే హోండా నవీ @ రూ.39,500

        2016 ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడుతున్న టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్ సమాచారం కోసం

More from DriveSpark

Article Published On: Friday, February 5, 2016, 15:19 [IST]
English summary
2016 Auto Expo: Quirky Honda NAVI Bike/Scooter Crossover Launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+