హోండా నవీ బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 50,000 లు

By Anil

భారత దేశం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఉత్పత్తి హోండా నవీ. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ దీనికి సంభందించి తాజా సమాచారం వెలువరించింది. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో హోండా ఈ నవీ స్కూటర్‌ను ప్రదర్శించింది. అప్పట్లో దీని ధర 39,500 ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా ప్రకటించారు. అయితే తాజా తయారీ మీద ట్యాక్స్‌లు పెరిగిన నేపథ్యంలో అన్ని పన్నులతో కలుపుకుని 50,000 రుపాయలు ఆన్‌రోడ్‌గా సవరించి ప్రకటింటించింది.

హోండా నవీ ధరలు

పెంచిన ధరలలో రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ నవీ రోడ్ ట్యాక్స్‌ ఎక్కువగా ఉంటుందనే అంచనా. ఈ మొత్తం కలుపుకొని రూ. 46,600 లు వరకు అవుతుంది. అయితే వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను కలుపుకుని దీని మొత్తం ధర సుమారుగా 50,000 రుపాయల వరకు ఉంటుందంని ప్రకటించింది.

అంతే కాకుండా హోండా డీలర్లు అధనంగా నెంబర్ ప్లేట్, సైడ్ స్టాండ్, లెగ్ గార్డ్ అంటూ ఇతర యాక్ససరీలకు అదనంగా 5,000 రుపాయల వరకు వసూలు చేస్తున్నారు. అయితే పూర్తి యాక్ససరీలు మరియు అన్ని ప్రాసెంసింగ్‌ల ఫీజులను కలుపుకుని నవీ ధర సుమారుగా 60,000 రుపాయలను చేరే అవకాశం ఉంటుందని మా అంచనా.

ప్రస్తుతం హోండా నవీ స్కూటర్లను దేశ వ్యాప్తంగా ఉన్న హోండా డీలర్‌ షిప్‍‌లకు సరఫరా చేసే పనిలో ఉంది కాబట్టి ఏప్రిల్ 2016 నుండి వీటిని వినియోగదారులకు డెలివరీ చేయనున్నారు.
హోండా నవీకు చెందిన మరిన్ని పూర్తి వివరాల కోసం:

  • హోండా నవీ టూ వీలర్ ఫోటోలు - ఆటో ఎక్స్ పో నుండి సేకరించినవి
  • మిరుమిట్లుగొలిపే హోండా నవీ విడుదల వివరాలు
  • ఖరీదైన ఆడి కారును కొనుగోలు చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ
  • లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా వచ్చిన సౌదీ బిలియనీర్

Article Published On: Thursday, March 31, 2016, 18:26 [IST]
English summary
Honda Navi Base Model To Cost In Excess Of Rs. 50,000 On-Road
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+