హోండా నవీ క్రాసోవర్ ధర. 39,500 లు: ఫోటోలు
హోండా స్కూటర్స్ అండ్ టూవీలర్స్ ఇండియా వారు ఢిల్లీలో జరుగుతున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో తమ నవీ క్రాసోవర్‌ను ప్రదర్శించారు. ఇది చూడటానికి స్కూటర్ మరియు బైకు రెండు విధాలుగా కనిపిస్తోంది. బైక్ కమ్ టూ వీలర్‌గా దర్శనం ఇస్తున్న దీనిని నవీ క్రాసోవర్ అనే పేరుతో పిలుచుకోవచ్చు.

ఇంజన్ వివరాలు:
- ఇంధన రకము: పెట్రోల్
- ఇంజన్ సామర్థ్యం: పవర్ 8 బిహెచ్‌పి
- టార్క్: 8.83 ఎన్ఎమ్
- సిలిండర్: సింగల్ సిలిండర్
- గేర్ బాక్స్: ఆటోమేటిక్ గేర్ బాక్స్
AUTO EXPO NEWS: హోండా నవీ స్కూటర్‌కు చెందిన పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
నవీ లభించు వేరియంట్లు:
- నవీ స్ట్రీట్
- నవీ అడ్వెంచర
- నవీ ఆఫ్
హోండా వారి నవీ స్కూటర్ ఫోటోలు


Click it and Unblock the Notifications





























































