దీపావళికి భారీ ఆఫర్లతో ముందుకొచ్చిన హోండా టూ వీలర్స్

దేశ వ్యాప్తంగా ప్రారంభమైన పండుగ సీజన్ సందర్భంగా హోండా తమ అమ్మకాలను 20 శాతం వరకు పెంచుకునేందుకు తమ ఉత్పత్తుల మీద భారీ ఆఫర్లను ప్రకటించింది.

By Anil

దేశీయ ద్విచక్ర వాహన తయారీ మరియు అమ్మకాల్లో భారీ వేగంతో దూసుకెళుతున్న హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఈ దీపాళికి భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

2016 పండుగ సీజన్ ముగిసే నాటికి సుమారుగా 20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి భారీ ప్రణాళికలతో వినియోగదారులను ఆకర్షించడానికి సిద్దమయ్యింది హోండా టూ వీలర్స్.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

హోండా సంస్థ ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగాలలో పనిచేసే ఉద్యోగులకు తమ ప్రతి ఉత్పత్తి కొనుగోలు మీద 2,000 రుపాయల ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

పంజాబ్ రాష్ట్రంలో హోండా ఉత్పత్తులను ఎక్స్‌చ్ఛేంజ్ చేసి కొత్త ఉత్పత్తులను ఎంచుకునే వారికి 1,500 రుపాయల క్యాష్ బోనస్‌ను అందిస్తోంది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

ఇక సరిగ్గా దీపావళి నాడు డెలివరీ తీసుకోవాలి అనుకునే వారి కోసం హోండా ఇప్పటికే భారీ స్థాయిలో తమ ఉత్పత్తులను ప్రాంతీయ డీలర్ల వద్దకు చేర్చింది. తద్వారా కస్టమర్ కోరుకున్న వెంటనే డెలివరీ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తోంది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

ఈ పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహన పరిశ్రమలో అందరికంటే అతి తక్కువ వడ్డీ రేటును తమ ఉత్పత్తుల మీద కల్పిస్తోంది హోండా టూ వీలర్స్.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థ తమ శ్రేణిలో ఉన్న 125సీసీ సామర్థ్యం కన్నా పైన ఉత్పత్తులకు ఉచిత ఇన్సూరెన్స్ కల్పిస్తోంది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో రెండవ అతి పెద్ద సంస్థగా ఉన్న హోండా 2017 నాటికి తమ మూడవ ఉత్పత్తి ప్లాంటును బెంగళూరులో ప్రారంభించనుంది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

2017 లో మూడవ ప్లాంటును ప్రారంభించే నాటికి పరిశర ప్రాంతాల్లో సుమారుగా 800 వరకు నూతన షోరూమ్‌లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు హోండా తెలిపింది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

త్వరలో ప్రారంభం కానున్న నూతన షోరూమ్‌ల ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న హోండా డీలర్ల సామ్రాజ్యం మార్చి 2017 నాటికి 5,400 డీలర్‌ షిప్‌లకు చేరుకోనుంది.

దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాలను తెలుగులో పొందుటరకు డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

  • ఫేస్‌బుక్ ద్వారా మాతో కలిసి ఉండి
  • ట్విట్టర్ ద్వారా తాజా సమాచారం పొందుటకు
  • దీపావళికి హోండా టూ వీలర్స్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

    • బెర్ముడా ట్రయాంగిల్: బట్టబయలైన విశ్వ రహస్యం
    • రెండు లక్షల వరకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్
    • మన ఇండియాలో ఓ కొత్త రికార్డ్: సముద్ర మట్టానికి 13 అడుగుల ఎత్తుకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సు

More from DriveSpark

Article Published On: Tuesday, October 25, 2016, 12:59 [IST]
English summary
Read In Telugu: Honda Motorcycle & Scooters Discount Offers For This Diwali
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+