హోండా యునికార్న్ రీ లాంచ్: ప్రారంభ ధర రూ. 69,305 లు

By Anil

జపాన్ ఆధారిత ప్రముఖ టూ వీలర్ల తయారీ దిగ్గజం ఇండియన్ మార్కెట్లోకి తమ యునికార్న్‌ను రీ లాంచ్ చేశారు. సరికొత్త యునికార్న్ 150 ను రూ. 69,305 లు ఎక్స్‌ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించారు. హోండా వారి సిబి హార్నెట్ 160 తో పాటుగానే ఈ యునికార్న్ 150 అమ్మకాలు సాగిస్తోంది.

హోండా యునికార్న్

యునికార్న్ 160సీసీ వర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ముందుగానే ఈ సిబి యునికార్న్ 150 ను అమ్మకాల నుండి తొలగించింది. అయితే దేశీయ మార్కెట్లో దీనికున్న డిమాండ్ దృష్ట్యా దీనిని తిరిగి విడుదల చేశారు.

హోండా యునికార్న్

తాజాగ విడుదలైన ఈ యునికార్న్ 150 ని హోండా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికలోని టూ వీలర్ల సెక్షన్‌లో ప్రదర్శించారు.

హోండా యునికార్న్

ముందు దానికన్నా కొంచం కాస్మొటిక్ సొబగులతో వచ్చిన ఈ యునికార్న్ బిఎస్-IV కాలుష్య నియమాలను పాటిస్తోంది.

హోండా యునికార్న్

సాంకేతికంగా హోండా సిబి యునికార్న్‌లో 149సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

హోండా యునికార్న్

ఇందులో ఉన్న శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 13.1బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా యునికార్న్

సుమారుగా 146 కిలోల బరువున్న హోండా యునికార్న్ లోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

హోండా యునికార్న్

  • భారత దేశపు మైలేజ్ ఛాంపియన్లు...

Article Published On: Tuesday, July 12, 2016, 13:20 [IST]
English summary
2016 Honda Unicorn Re-Launched In India For Rs. 69,305/-
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+