అడ్వెంచర్ స్కూటర్‌ను ఖాయం చేసిన హోండా

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ అతి త్వరలో తమ అడ్వెంచర్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. సిటి అడ్వెంచర్ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2015 ఎకిమా మోటార్‌ షో లో ప్రదర్శించారు.

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్

ఇప్పుడు హోండా వారి అదే సిటి అడ్వెంచర్ కాన్సెప్ట్ స్కూటర్‌ను ఎక్స్-ఎడివి అనే పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు.

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్

పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్దమైన హోండా ఎక్స్-ఎడివి స్కూటర్‌ను 2016 ఎకిమా మోటార్ షో లో ప్రదర్శించనున్నారు. ప్రజల సందర్శనార్థం దీనిని నవంబర్ 8 నుండి వేదిక మీద ప్రదర్శించనున్నారు.

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్

హోండా ఈ ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్ దాదాపుగా అంతర్జాతీయ మార్కెట్ కోసం సిద్దం చేస్తోంది. 2017 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అయితే దేశీయంగా విడుదలయ్యే అవకాశాలు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. అయితే ఆఫ్రికా ట్విన్ అనే మోడల్‌ను దేశీయంగా పరిచయం చేయనుంది.

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్

ఎక్స్-డిఎవి కు సంభందించిన సాంకేతిక వివరాల గురించి స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు. అయితే ఇందులో 750సీసీ సామర్థ్యం ఉండే రెండు సిలిండర్ల సమాతరం అనుసంధానం గల ఇంజన్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్

ఈ ఇంజన్‌కు డ్యూయవ్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్ వీడియో

హోండా ఎక్స్-ఎడివి అడ్వెంచర్ స్కూటర్

కారు ఇన్సూరెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు... పూర్తిగా వినియోగదారుల లాభదాయకమైన ఈ విధానం గురించి పూర్తి వివరాలు...

More from DriveSpark

Article Published On: Friday, September 16, 2016, 10:33 [IST]
English summary
Honda Confirms It Will Be Producing An All-New Adventure Scooter
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+