Just In
- 6 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 8 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 9 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 11 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బజాజ్ సారథ్యంలో భారత్‌కు హస్క్వర్నా బైకులు
హస్క్వర్నా సంస్థ బజాజ్ ఆటో సారథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయాలని భావిస్తోంది.
స్వీడిష్‌కు
చెందిన
ప్రముఖ
మోటార్
సైకిళ్ల
తయారీ
సంస్థ
హస్క్వర్నా
2017
నాటికి
ఇండియన్
మార్కెట్లోకి
తమ
ఉత్పత్తులను
విడుదల
చేయడానికి
సిద్దమవుతోంది.
బజాజ్
సారథ్యంలో
దేశీయంగా
విక్రయ
కేంద్రాన్ని
కూడా
ఏర్పాటు
చేసే
ఆలోచనలో
ఉంది.
చకన్ లోని బజాజ్ ప్రొడక్షన్ ప్లాంటులో హస్క్వర్నా మోటార్ సైకిళ్ల తయారీ ప్రారంభించనుంది. తక్కువ కెపాసిటి గల బైకులను ఉత్పత్తి చేయడం మీద హస్క్వర్నా దృష్టి సారిస్తోంది.
బజాజ్ వారి ప్రొ బైకింగ్ షోరూమ్ లో ఈ బైకులను విక్రయించనుంది. ఇదే వేదిక మీద ఇప్పటికే కెటిఎమ్ మరియు కవాసకి సంస్థలు తమ విక్రయాలను సాగిస్తున్నాయి.
కెటిఎమ్ కు చెందిన హస్క్వర్నా సంస్థ తమ విట్పిలెన్ (వైట్ యారో)401 మరియు స్వార్ట్పిలెన్ (బ్లాక్ యారో)401 స్క్రాంబ్లర్ ఉత్పత్తులను చకన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.
హస్క్వర్నా ఈ రెండు మోటార్ సైకిళ్లను మిలాన్ లో నవంబర్ 9 న జరిగిన 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది.
విట్పిలెన్ మరియు స్వార్ట్పిలెన్ 401 లలో ఒకే తరహా ఇంజన్ కలదు. ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద కెటిఎమ్ ప్రదర్శించిన సరికొత్త డ్యూక్ 390 లో వినియోగించిన ఇంజన్‌నే ఈ రెండు మోటార్ సైకిళ్లలో వినియోగించారు.
వీటిలో 373సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 43.3బిహెచ్పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఇందులో స్లిప్పర్ క్లచ్ అనుసంధానం గల 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల గేర్‌బాక్స్ కలదు.
రెండు మోటార్ సైకిళ్లను కూడా కెటిఎమ్ వారి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద నిర్మించడం జరిగింది. సస్పెన్షన్ పరంగా కెటిఎమ్ వారి 43ఎమ్ఎమ్ డబ్ల్యూపి ఫ్రంట్ ఫోర్క్ ముందు వైపున మరియు వెనుక వైపున మోనో షాక్ అందించారు.
హస్క్వర్నా లోని రెండు బైకుల్లో కూడా ముందు వైపున 320ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 230ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులను అందించింది.
పూనేలోని బజాజ్ చకన్ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం మొదటి బ్యాచ్ హస్క్వర్నా బైకులను ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఆ తరువాత వీలు చూసుకుని దేశీయంగా ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
- విమానాలు కూలిపోవడానికి గల మెయిన్ రీజన్స్ విమానాల ప్రమాదం గురించి నెలకు కనీసం రెండు వార్తలయినా వస్తుంటాయి. విని అయ్యో పాపం అనుకుంటారు చాలా మంది. కాని విమానాలు కూలిపోవడానికి గల అతి ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి ఆలోచించారా..?
- ఇప్పుడు జపాన్ లో త్వరలో భారత్ కు: 2017 స్విఫ్ట్ సమగ్ర వివరాలు జపాన్ మార్కెట్లోకి సుజుకి తమ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ను ఆవిష్కరించింది. దేశీయ విపణివైపు అడుగులేయనున్న దీని గురించి పూర్తి వివరాలు....