స్కూటర్లు కూడా ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్ట్‌కు మారిపోయాయి
ట్రావెల్ లవర్స్ ఎప్పుడు ఒకే విధమైన ప్రయాణాలకు అంటిపెట్టుకుని ఉండరు. అదే విధంగా ఒకే విదమైన ట్రావెల్ వెహికల్స్‌ను మాత్రమే ప్రేమించరు. ఇలాంటి వారికి అనుగుణంగా చాలా వరకు వాహన తయారీ సంస్థలు నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంటారు. అందులో కొన్ని రవాణా విధానాన్నే మార్చేస్తుంటాయి.
అచ్చం ఇలాగే దూహన్ అనే సంస్థ స్కూటర్ల నుండి క్రాసోవర్ ఉత్పత్తిగా మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించారు. దీని డిజైన్, ఫీచర్లు మరియు పనితీరు వంటివి చూస్తే స్కూటర్ల యొక్కఫ్యూచర్ ట్రాన్స్‌పోర్ట్ ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో.......

దుహాన్ సంస్థ ఐట్యాంక్ అనే పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించింది.

ఇందులో రిమూవబుల్ బ్యాటరీను అందించారు. తద్వారా బ్యాటరీలను మార్చుకునే అవకాశం ఉంది.

ఇందులోని బ్యాటరీని ఒక సారి ఛార్జింగ్ చేస్తే 97 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించవచ్చు.

ఈ మూడు చక్రాల ఐట్యాంక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5 సెకండల కాలంలోనే 5మీపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.

ఈ స్కూటర్ క్రాసోవర్‌ను కిక్‌స్టార్ ప్రాజెక్ట్ ద్వారా 4,000 అమెరికన్ డాలర్ల ధరతో అందుబాటులోకి తీసుకువచ్చారు.

దూహన్ సంస్థ సిఇఒ కార్తీక్ రామ్ మాట్లాడుతూ, ఈ ఐట్యాంక్ మూడు చక్రాల ఎలక్ట్రిక్ క్రాసోవర్ స్కూటర్ భవిష్యత్ పట్టణ రవాణా కోసం ఉపయోగపడతుందని తెలిపారు.

వచ్చే పదేళ్ల కాలానికి దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. ఇది పట్టణాల కోసం మాత్రమే కాకుండా పల్లె ప్రాంతాల్లో మరియు ఇతర ఆఫ్ రోడ్ రైడింగ్ అవసరాల కోసం దీనిని వినియోగించుకోవచ్చు.

దుహాన్ ఐట్యాంక్ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్

దుహాన్ ఐట్యాంక్ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్

దుహాన్ ఐట్యాంక్ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్

దుహాన్ ఐట్యాంక్ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్

- పైలట్లు ప్రయాణికులతో షేర్ చేయకుండా దాచే విషయాలు


Click it and Unblock the Notifications








