నింజా 650 మీద ధర తగ్గించిన కవాసకి

By Anil

కవాసకి వారి మధ్య స్థాయి బరువుండే స్పోర్ట్ బైకు నింజా 650 ఇప్పుడు దేశీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనుంది. కవాసకి ఇండియా తమ నింజా 650 మీద సుమారుగా రూ. 40,000 ల వరకు ధర తగ్గించినట్లు ప్రకటించింది.

కవాసకి నింజా 650

కవాసకి మోటార్స్ తమ నింజా 650 మీద ధర తగ్గించిన తరువాత ప్రస్తుతం దీని ధర రూ. 4.97 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

కవాసకి నింజా 650

ధరను తగ్గించిన విషయమై కవాసకి స్పందిస్తూ సంస్థ యొక్క 120 వార్షికోత్సవం సందర్భంగా తగ్గించినట్లు తెలిపింది.

కవాసకి నింజా 650

2015 మోడల్‌కు చెందిన నింజా 650 బైకుల మీద మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు కవాసకి తెలిపింది. అయితే కేవలం స్టాక్‌ను క్లియర్ చేయడానికి మాత్రమే ధరలను తగ్గించిందని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

కవాసకి నింజా 650

ఏదేమైనప్పటికీ విసృతంగా ఉన్న నింజా ప్రేమికులకు ఇది శుభ వార్తే అని చెప్పవచ్చు. దీని ద్వారా స్వల్ప స్థాయిలో అమ్మకాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

కవాసకి నింజా 650

నింజా 650 కొత్త ధరలు ఆగష్టు 1, 2016 నుండి అందుబాటులో ఉన్నట్లు కవాసకి తెలిపింది.

కవాసకి నింజా 650

దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కవాసకి నింజా 650 బైకులో 649సీసీ సామర్థ్యం ఉన్న ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

కవాసకి నింజా 650

ఇందులోని ట్విన్ సిలిండర్ ఇంజన్ సుమారుగా 71బిహెచ్‌పి పవర్ మరియు 63.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

కవాసకి నింజా 650

  • కార్ డెలివరీ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన 15 విషయాలు

Article Published On: Wednesday, August 3, 2016, 17:53 [IST]
English summary
Kawasaki Slashes Ninja 650 Price By Rs. 40,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+